దేశంలో విజృంభిస్తున్న కరోనా: లక్షదాటిన యాక్టివ్ కేసుల సంఖ్య

Webdunia
గురువారం, 30 జూన్ 2022 (10:53 IST)
దేశంలో కరోనా కేసులు విజృంభిస్తున్నాయి. గత 24 గంటల్లో కొత్తగా 18,819 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇదే సమయంలో 13,827 మంది కరోనా నుంచి కోలుకోగా... 39మంది మృతి చెందారు. దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య మరోసారి లక్షను దాటింది. 
 
ప్రస్తుతం దేశంలో 1,04,555 యాక్టివ్ కేసులు ఉన్నాయి. తాజా కేసులతో కలిపి దేశంలో ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 4,34,52,164కి పెరిగింది. వీరిలో 4,28,22,493 మంది కోలుకోగా... ఇప్పటి వరకు 5,25,116 మంది మృతి చెందారు. 
 
దేశంలో పాజిటివిటీ రేటు 4.16 శాతంగా, రికవరీ రేటు 98.55 శాతంగా, క్రియాశీల రేటు 0.24 శాతంగా, మరణాల రేటు 1.21 శాతంగా ఉన్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kamalhasan: కమల్ హాసన్ చిత్రం సెయాన్ లో శివకార్తికేయన్ ఫస్ట్ లుక్

ధర్మస్థల నియోజకవర్గం లో డ్యాన్సర్ శ్రష్టి వర్మ సింగిల్

Nagabandham teaser: పాన్ ఇండియా టాప్ ట్రెండింగ్‌లో నాగబంధం టీజర్

Sunil: కాటాలన్ ఐటెం నంబర్‌లో అదరగొట్టిన సునీల్

త్రిషపై బీజేపీ నేత ఫైర్- అలాంటి వ్యాఖ్యలు అసహ్యకరమైనవి... లాయర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అలోవెరా జ్యూస్ తాగితే ఏం జరుగుతుంది?

హైదరాబాద్‌లో టిఏఎల్ హెల్త్ ఫెస్ట్ 2026 ను నిర్వహించిన టచ్-ఎ-లైఫ్ ఫౌండేషన్

ప్రేమకు సరికొత్త భాష: శ్రద్ధను, ఉద్దేశాన్ని చాటిచెప్పే వాలెంటైన్స్ డే బహుమతులు

చక్కెర స్థాయిలు తగ్గించి ఎముకపుష్టికి ఉపయోగపడే గోధుమరవ్వ వంటకం

మొలలు లేదా పైల్స్ వున్నవారు తినకూడని పదార్థాలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments