మృదువైన ఇడ్లీ.. హెల్దీ దోసెల కోసం..

Webdunia
సోమవారం, 4 ఆగస్టు 2014 (18:29 IST)
పొంగల్ రుచి కోసం
తీపి పొంగల్ చేశాక దాన్ని దించే సమయంలో కాస్త పైనాపిల్ రసాన్ని వేసి కలిపితే పొంగల్ చాలా రుచిగా ఉండడమే కాకుండా, పైనాపిల్ వాసనతో చాలా బావుంటుంది.
 
మృదువైన ఇడ్లీ కోసం
ఉప్పుడు బియ్యంతో ఇడ్లీలు వేస్తే చాలా సాఫ్ట్‌గా వస్తాయన్న విషయం మనకు తెలిసిందే. అయితే మీ అందుబాటులో పచ్చిబియ్యమే ఉంటే వాటిని గోరువెచ్చని నీటిలో వాటిని నానబెట్టి పిండిగా రుబ్బితే చాలా మృదువుగా ఉంటాయి.
 
హెల్దీ దోసెల కోసం
దోశెల పిండిలో తురిమిన క్యారెట్, బీట్‌రూట్‌లను వేసి దోసెలుగా వేయడం ద్వారా దోసెలు మృదువుగా, కరకరలాడుతూ వస్తాయి. ఇంకా ఆరోగ్యాని ఎంతో మేలు చేస్తాయి.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

Nimmala : మిగులు జలాలు ఉంటే తెలంగాణ కూడా ఉపయోగించుకోవచ్చు.. నిమ్మల

తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తే.. ప్రభుత్వ ఉద్యోగుల జీతాల్లో 10 శాతం కోత- రేవంత్ రెడ్డి

బాపట్ల సూర్యలంకకు మహర్దశ, ఏరియల్ సర్వే చేసిన చంద్రబాబు, లోకేష్

Kavitha: ఏపీ నీటి ప్రాజెక్టులకు వ్యతిరేకంగా తెలంగాణ జాగృతి పోరాడుతుంది.. కవిత

పోలవరం-నల్లమల సాగర్ వివాదంపై రిట్ పిటిషన్ కొట్టివేత: సుప్రీంకోర్టు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అమెరికాలో రాజా సాబ్ ఫట్.. మన శంకర వర ప్రసాద్ గారు హిట్.. అయినా ఫ్యాన్స్ అసంతృప్తి.. ఎందుకు?

Allu Aravind: బాస్ ఈజ్ బాస్ చించేశాడు అంటున్న అల్లు అరవింద్

Havish: నేను రెడీ ఫన్ ఫిల్డ్ టీజర్ రిలీజ్, సమ్మర్ లో థియేటర్లలో రిలీజ్

Malavika: స్టంట్స్ చేయడం అంటే చాలా ఇష్టం, మాళవికా మోహనన్

Sobhita : ఆకట్టుకుంటున్న శోభితా ధూళిపాళ క్రైమ్ థ్రిల్లర్ చీకటిలో ట్రైలర్

Show comments