ఆకు కూరలు ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే..

Webdunia
శుక్రవారం, 11 జులై 2014 (16:49 IST)
సాధారణంగా ఆకు కూరలు ఒక్క రోజుకై పాడై పోతుంటాయి. అలాంటి ఆకు కూరలు ఎక్కువ రోజులు నిల్వ ఉంచాలంటే.. మీరు కొనుగోలు చేసిన  ఆకుకూరల్ని పేపర్‌లో చుట్టి ఫ్రిజ్‌లో పెడితే ఎక్కువ రోజులు తాజాగా ఉంటాయి. 
 
అలాగే, దుస్తులపై తుప్పు మరకలు పడినపుడు నిమ్మ చెక్కతో రుద్దితే ఫలితం కనిపిస్తుంది. అదేవిధంగా బొంబాయి రవ్వను దోరగా వేయించి, చల్లారాక డబ్బాలోపోసి ఉంచినట్టయితే పురుగుపట్టకుండా ఎక్కువ కాలం ఉంటుంది. 
అన్నీ చూడండి

తాాజా వార్తలు

ఐఎంటి హైదరాబాద్‌లో వేడుకగా జరిగిన 2026 బ్యాచ్ స్నాతకోత్సవం

యూపీలో ఘోరం.. థార్ బండి రివర్స్ గేర్ వేసిన మనవడు.. బామ్మ మృతి.. ఎలా? (video)

ఆడపిల్లలు పుట్టారని అసంతృప్తి.. కవల కుమార్తెలను కన్నతండ్రే కడతేర్చాడు..

మీపై నమ్మకం పోయింది, మాకివ్వాల్సి రూ. 3 లక్షల కోట్ల బాకీ తిరిగి ఇచ్చేయండి: పాకిస్తాన్‌కు యూఏఇ డెడ్‌లైన్

ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ చైర్మన్‌గా బీఆర్ఎస్ కౌన్సిలర్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kiran Abbavaram: తిమ్మరాజుపల్లి టీవీ నుంచి నిజమేనా లిరికల్ సాంగ్

Raghu Kunche: గేదెల రాజు చిత్రంలో హీరోలు, విలన్స్ ఉండరు. పాత్రలు మాత్రమే ఉంటాయి

Thiruveer: పాపం ప్రతాప్ అన్నవాళ్లతో వీర ప్రతాప్ అనిపించుకుంటా : తిరువీర్

మేఘాంశ్ శ్రీహరి హీరోగా థ్రిల్లర్‌ కాన్సెప్ట్ తో ఆస్మాన్ చిత్రం ప్రారంభం

ప్రతీ చోటా రాకాస కి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది : నిహారిక కొణిదెల

Show comments