Webdunia - Bharat's app for daily news and videos

Install App

గుడ్డు పెంకుల్లో మట్టి నింపి ఇలా చేస్తే..?

Webdunia
మంగళవారం, 19 మార్చి 2019 (14:40 IST)
కోడిగుడ్డు ఆరోగ్యానికి చేసే మేలు అంతా ఇంతాకాదు. అలానే గుడ్డు పెంకులు కూడా కొన్ని అవసరాలకు పనికొస్తాయి. చీమలు, బొద్దింకలు బాగా తిరిగే చోట గుడ్డు పెంకులను ఉంచితే, వాటి బెడద తగ్గుతుంది. 
 
గుడ్డు పెంకుల్లో మట్టి నింపి ధనియాలూ, ఆవాల గింజలు వేస్తే చిన్న మొక్కలు వస్తాయి. వీటిని గుడ్లు పెట్టుకునే అట్టలో పెట్టి బాల్కనీలో ఉంచితే చూడ్డానికి బాగుంటుంది.
 
ఇంట్లో పండ్లు, కూరగాయలు ఉంచినప్పుడు వాటి చుట్టూ పెంకుల పొడిని చల్లితే పురుగులూ, ఈగలూ రావు. గుమ్మం ముందున్న మొక్కలపై వీటిని చల్లితే చీడపీడలు పట్టవు. 
 
వంటింటి గట్టుపై నూనె, పదార్థాలు తాలూకు మరకలు పడితే వెనిగర్‌లో పెంకుల పొడి కలిపి అక్కడ రాయాలి. కొద్దిసేపయ్యాక కొబ్బరి పీచుతో రుద్దితే మరకలు వదిలిపోతాయి.

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments