బంగాళాదుంపని వేయించే ముందు మజ్జిగలో?

బంగాళాదుంపని వేయించే ముందు ముక్కలను మజ్జిగలో పది నిముషాలు ఉంచండి. చక్కగా వేగుతాయి. రుచిగా ఉంటాయి. కాకరకాయలు ఫ్రిజ్‌లో వుంచినా పండి పోతున్నాయా? వాటిని వీలైనంత చిన్నవిగా విరిచి నిలువ చేయండి. ఎక్కువ రోజు

Webdunia
మంగళవారం, 8 నవంబరు 2016 (11:29 IST)
అన్నం వంటేప్పుడు ముద్దగా అవుతున్నదా? ఉడికేప్పుడు చెంచా వంట నూనె వేస్తే పొడిపొడిగా వుంటుంది.
పెనానికి జిడ్డు బాగా పేరుకు పోయి ఎంతకూ వదలడం లేదా? పెనాన్ని వేడి నీళ్ళలో రెండు మూడు గంటలుంచి తర్వాత నిమ్మ చెక్కతో రుద్దండి.
 
ఫ్రూట్ సలాడ్ చాలా రోజుల వరకు నిలువ వుంచుకోవాలంటే దానిమీద అర కప్పు నిమ్మరసం చల్లండి. వాసన కూడా సూపర్‌గా వుంటుంది.
 
బంగాళాదుంపని వేయించే ముందు ముక్కలను మజ్జిగలో పది నిముషాలు ఉంచండి. చక్కగా వేగుతాయి. రుచిగా ఉంటాయి. కాకరకాయలు ఫ్రిజ్‌లో వుంచినా పండి పోతున్నాయా? వాటిని వీలైనంత చిన్నవిగా విరిచి నిలువ చేయండి. ఎక్కువ రోజులు నిలువ వుంటాయి.
 
డ్రై ఫ్రూట్స్ తో స్వీట్లు చేయాలనుకొన్నప్పుడు కాసేపు వాటిని ఫ్రిజ్‌లో ఉంచి తీసి, కొద్దిగా వేడి చేసిన కత్తితో కోయండి. సులువుగా కోయొచ్చు. ఫ్రిజ్‌లో పెట్టిన నిమ్మకాయను ఓ పది నిమిషాలు వేడి నీటిలో ఉంచి కోయండి. రసం బాగా వస్తుంది.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

తెలంగాణ మునిసిపల్ ఎన్నికల్లో బోణీ కొట్టిన జనసేన

జ్యోతిషుడు చెప్పింది నిజమని తల్లిని హత్య చేసిన కుమార్తె, ఎక్కడ?

Telangana Man: యూకే హౌస్‌లో తెలంగాణ వ్యక్తి.. భగవద్గీత ప్రమాణ స్వీకారం

Telangana: రికార్డు స్థాయిలో తెలంగాణలో మద్యం అమ్మకాలు

తెలంగాణ మునిసిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ కారు జోరుకి బ్రేకులు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అవి గాసిప్స్ మాత్రమే.. వాలెంటైన్స్ డే ఏప్రిల్ ఫూల్స్ డేగా మారుతుంది.. మృణాల్

Naresh: చీరలు కట్టుకొచ్చారు, ఇంకేం హగ్ చేసుకునేది: సీనియర్ నరేష్

కొన్ని పరిణామాల వల్ల మహిళలు చీరలు ధరిస్తున్నారు : సీనియర్ నటుడు నరేశ్

Natural Star Nani,: ది ప్యారడైజ్ నేచురల్ స్టార్ నాని రిలీజ్ డేట్ ప్రకటన

Manasa Varanasi: ప్రొఫెషనల్ గా ఉండాలనే ముద్దు సీన్స్ లో నటించా : మానస వారణాసి

తర్వాతి కథనం
Show comments