వంటింటి చిట్కాలు: ఆకుకూరలు వండేటప్పుడు చిటికెడు పంచదార కలిపితే?

Webdunia
శనివారం, 19 డిశెంబరు 2015 (16:01 IST)
* దోసె పిండి బాగా పులిస్తే అందులో రెండు చెంచాల గోధుమ పిండిని కలిపితే అవి రుచిగా వస్తాయి.
 
* వెల్లుల్లిని ఫ్రిజ్‌లో ఉంచితే ఎక్కువ కాలం తాజాగా ఉంటాయి. పొట్టుకూడా సులువుగా వస్తుంది.
 
* గుడ్లను ఉడికించే నీళ్ళల్లో కొంచెం ఉప్పు కలిపితే అవి పగిలిపోకుండా ఉంటాయి.
 
* పచ్చికొబ్బరి చిప్పల లోపల కొద్దిగా నిమ్మ రసం రుద్దితే తాజాగా ఉంటాయి.
 
* పచ్చిమిర్చికి గాట్లు పెడితే నూనెలో వేయించేటప్పుడు పేలకుండా ఉంటాయి.
 
* ఆకుకూరలు వండేటప్పుడు చిటికెడు పంచదార కలిపితే ఆకుకూర సహజ రంగుని కోల్పోదు.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

Hyderabad: అమ్మపై పెట్రోల్ పోసి నిప్పంటిస్తుంటే.. కన్నబిడ్డ కళ్లారా చూశాడు..

మరాఠీ మాట్లాడటం లేదని కన్నబిడ్డను కొట్టి చంపేసిన కన్నతల్లి

ఇదేనా వికసిత్ భారత్ - మోడీ సభలో సమోసాల కోసం కొట్లాట (వీడియో వైరల్)

అమరావతి రైతులకు శుభవార్త.. ఆ డాక్యుమెంట్లు లేకుండానే రుణాలు : కేంద్ర మంత్రి పెమ్మసాని

Chandra Babu: కేంద్ర ప్రభుత్వాన్ని గట్టిగా పట్టుబట్టిన ఏపీ సీఎం చంద్రబాబు.. ఎందుకని?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సిఎం రేవంత్ ముందు ఓ మాట తర్వాత ఓ మాటగా కొందరు ప్రవర్తిస్తున్నారు : ప్రోగ్రెసివ్ ప్యానెల్

అనసూయకే నా సపోర్ట్, శివాజీ వళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి: ప్రకాష్ రాజ్

Allu Aravind:. రోషన్ తో సినిమా చేయనున్న అల్లు అరవింద్

తప్పు తెలుసుకున్నా.. ఇకపై చులకనగా మాట్లాడను : నటుడు శివాజీ

నాలాంటి దుస్తులు వేసుకోవాలని ఎవరికీ చెప్పలేదు : అనసూయ

Show comments