కాకరకాయ వండుతున్నారా? రెండు పచ్చి మామిడి ముక్కలు వేస్తే..!?

Webdunia
గురువారం, 30 ఏప్రియల్ 2015 (20:00 IST)
కాకరకాయంటే చేదు తినను బాబోయ్ అంటూ భయపడిపోతున్నారా.. అయితే కాకరకాయ కూర వండేటప్పుడు వీలైతే అందులో రెండు పచ్చి మామిడి కాయ ముక్కలు వేయండి. చేదు తగ్గడమే కాదు, కూరకు కొత్త రుచి వస్తుంది. అలాగే క్యారెట్‌తో ఏ కూర చేసినా, అది ఉడికే సమయంలో కాస్తంత పంచదార వేయండి  టేస్ట్‌ డిఫరెంట్‌గా ఉంటుంది. 
 
క్యారెట్ హల్వా తయారయ్యాక దానికి కొద్దిగా బియ్యపు పిండి కలపండి. కేరెట్ హల్వా మంచి రుచిగా ఉంటుంది. కుక్కర్‌‌లో పప్పు ఉడికించినప్పుడు ఒక్కోసారి పప్పులో నీరు ఎక్కువైపోతుంది.

ఆ వేడి వేడి పప్పుతేరును చపాతి పిండిలో పోసి నానబెడితే పప్పులో ఉన్న పోషకవిలువలు వృధాకావు, చపాతీలు మృదువుగా వస్తాయి. కూరగాయలు ఉడికించేటప్పుడు కొంచెం నిమ్మరసం చల్లితే రంగు మారకుండా ఉంటాయి. సూపుల్లో కొన్ని చుక్కల నిమ్మరసం వేస్తే మంచి రుచి వస్తుంది.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

Holiday: మహాశివరాత్రి మరుసటి రోజు సెలవు.. జాగరణ చేసి రెస్ట్ తీసుకోవచ్చు

రూ.30 లక్షల విలువ చేసే నగలు ధరించి పెళ్లికి వెళ్లిన మహిళ అదృశ్యం

ఆర్థిక సర్వే: నివసించడానికి ఉత్తమ నగరాలు-తిరుపతి, వైజాగ్‌లకు స్థానం

అమరావతి ఆర్థిక ప్రాంతం కింద 9 జిల్లాలు.. పౌరులకు గుడ్ న్యూస్

విధ్వంసం నుంచి వికాసం వైపు తీసుకెళ్లే బడ్జెట్ : మంత్రి నాదెళ్ల మనోహర్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

​అతి ప్రేమ భయానకం అంటూ వస్తోన్న 100 డేస్ లవ్ స్టోరీ

Garuda Ram: నాగబంధం నుంచి బైరాగి గా గరుడ రామ్‌ లుక్

ఒక్క డైలాగ్ విన్న తరువాతే బ్యాండ్ మేళం చేయాలని ఫిక్స్ అయ్యా : కోన వెంకట్

సంగీత్ శోభన్.. రాకాస ఓవర్సీస్‌లో 350కి పైగా థియేటర్లలో విడుదల

గోదారి గట్టుపైన నుంచి సుమంత్ ప్రభాస్ బ్రేకప్ సెలబ్రేషన్

Show comments