గులాబ్ జామ్ పిండిలో పన్నీర్ కలిపితే..?

Webdunia
మంగళవారం, 21 ఏప్రియల్ 2015 (17:59 IST)
* గులాబ్ జామ్ తయారు చేసేందుకు పిండి కలిపేటప్పుడు పిండిలో కాస్త పన్నీర్ కలపండి. అవి మృదువుగా రుచిగా ఉంటాయి. 
 
* గులాబ్ జాంలు చేసే సమయంలో కాసిని జీడిపప్పు కూడా గులాబ్ జామ్‌లు చేసే ఉండలకు కలిపారంటే, అవి మృదువుగా ఉంటాయి. మంచి రుచిగా ఉంటాయి.
 
* చపాతీ పిండిని పాలు లేదా గోరువెచ్చని నీళ్ళు లేదా కాస్త నూనె కలిపి గంటపాటు నానబెడితే చపాతీలు మృదువుగా వస్తాయి.
 
* చపాతి పిండిలో ఉడికిన బంగాళదుంపను బాగా కలిపి, ఆ పిండితో చపాతీలు చేస్తే, చపాతీలు మృదువుగా ఎక్కువసేపు ఉంటాయి.
 
* చపాతీలు వత్తేటప్పుడు మధ్యలో కాస్త నూనెవేసి మడతలతో చేసి హాట్ ప్యాక్‌లో ఉంచితే ఆరేడుగంటలపాటు మెత్తగా ఉంటాయి.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

Telangana RTC: టీజీఎస్సార్టీసీ రెట్రోఫిట్‌మెంట్ వ్యూహం.. ఎలక్ట్రిక్ బస్సులుగా డీజిల్ బస్సులు

విజయవాడ రైల్వే స్టేషన్‌: ప్రయాణికుడి ప్రాణాలు కాపాడిన ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ (video)

తొలి ఎమెర్జెన్సీ ల్యాండింగ్ ఫెసిలిటీపై ప్రధాని మోడీ ఎయిర్‌క్రాఫ్ట్ ల్యాండ్, video

Kolkata: బురఖాతో ఉరేసుకుని విద్యార్థిని ఆత్మహత్య-గణిత పరీక్ష బాగా రాయలేదని?

Jaipur road accident: కోట-జైపూర్ జాతీయ రహదారిపై ఘోర ప్రమాదం.. ఐదుగురు మృతి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సింగిల్ మింగిల్ అవ్వాలనుకునే పాయింట్ తో ఏమో ఏమో ఇది చిత్ర గ్లింప్స్

Couple Friendly Review: సంతోష్ శోభన్, మానస వారణాసి ల కపుల్ ఫ్రెండ్లీ రివ్యూ

Chiranjeevi: దైవ కృప ఎల్లప్పుడూ వుంటుంది : మెగాస్టార్ చిరంజీవి ట్వీట్

రాగిణి-3లో తమన్నా భాటియా.. అమీర్ ఖాన్ కుమారుడితో రొమాన్స్

Sita Payanam Review: యాక్షన్ కింగ్ అర్జున్ చేసిన సీతా పయనం రియల్ రివ్యూ

Show comments