ఆకుకూరల్ని ఎన్ని రోజులు ఫ్రిజ్‌లో పెట్టుకోవచ్చు..!

Webdunia
శుక్రవారం, 27 ఫిబ్రవరి 2015 (18:30 IST)
* విరిగిన పాలతో కేక్స్ లాంటివి తయారు చేసుకోవచ్చు. 
*  డైనింగ్ టేబుల్ మీద ఈగలు వాలుతుంటే ఉప్పు నీళ్లలో ముంచిన వస్త్రంతో ముంచితే సరి. 
* గ్లాసుడు నీళ్లలో నిమ్మరసం కలిపి, కూరగాయల మీద చిలకరించినట్లతే అవి ఎక్కువ రోజులు తాజాగా ఉంటాయి. 
 
* డ్రై ఫ్రూట్స్‌ని కట్ చేయడానికి, కాసేపు వేడి నీళ్లలో ఉంచిన చాకు ఉపయోగిస్తే సరి. 
* నెయ్యి ఉంచిన గిన్నెలో చిన్న బెల్లం ముక్క ఉంచితే, నెయ్యి ఎక్కువ రోజులు తాజాగా ఉంటుంది. 
* ఆకుకూరల్ని రెండు రోజుల కంటే నిల్వ ఉంచకూడదు.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

హనీమూన్‌కు వెళ్లొచ్చిన దంపతుల ఆత్మహత్య.. ఏం జరిగింది?

ఆపరేషన్ సిందూర్ దెబ్బకు పిల్లుల్లా బంకర్లలో దాక్కున్నారు : పాక్ అధ్యక్షుడు జర్దారీ (Video)

ఏపీకి రూ.9470 కోట్ల విలువ చేసే రైల్వే ప్రాజెక్టులు : కేంద్రం వెల్లడి

బంగ్లాదేశ్‌లో ఆటవిక రాజ్యం... హిందువులను చంపేస్తున్న అరాచక మూకలు

కర్నాటకలో నిరుపేదల ఇళ్లపై బుల్‌డోజర్... సీఎం సిద్ధూ ఫైర్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ద్వాదశ జ్యోతిర్లాంగాల దర్శనం పూర్తి చేసుకున్న కంగనా రనౌత్

తెలుగు ఫిల్మ్ ఛాంబర్ నూతన అధ్యక్షుడుగా డి.సురేష్ బాబు

తలైవర్‌తో లవ్ స్టోరీ తీయాలన్నదే నా కల : సుధా కొంగరా

అభిమానులకు కోసం సినిమాలకు స్వస్తి : హీరో విజయ్ ప్రకటన

డార్లింగ్ ఫ్యాన్స్‌కు మంచి వినోదం ఇవ్వాలనే "రాజాసాబ్" చేశాం... ప్రభాస్

Show comments