పకోడీలకు చేసే శనగపిండిలో పెరుగు కలిపితే..?

Webdunia
శుక్రవారం, 28 నవంబరు 2014 (17:35 IST)
పకోడీలకు చేసే శనగపిండిలో పెరుగు కలిపితే పకోడీలు మెత్తగా వస్తాయి. క్రిస్పీగా కావాలంటే కాస్త బియ్యం పిండి కలుపు కోవాలి. 
 
వేరుశనగపప్పు వేయించాక బాగా రుచిగా ఉండాలంటే, బాగా వేడి నీటిలో వాటిని ఒక్క క్షణం ఉంచి తీసేసి, నీరంతా పోయే దాకా స్టెయినర్లో ఉంచి, ఆ తర్వాత వీటిని వేయించండి. చాల క్రిస్పీగా ఉంటాయి. 
 
సాధారణ పెనంపై ఒక చెంచా ఉప్పును వేయించి ఆ తరువాత దానిపై దోశలు వేస్తే నాన్‌స్టిక్ పెనంపై వేసినట్టుగా అంటుకోకుండా వస్తాయి. 
 
సలాడ్ కోసం పళ్ళు ముందుగానే కోసి పెట్టుకున్నా అవి నల్లగా మారకుండా ఉండాలంటే, వాటి మీద నిమ్మకాయ రసం పిండండి. రెండు పళ్లకు సగం నిమ్మకాయ రసం సరిపోతుంది. 
అన్నీ చూడండి

తాాజా వార్తలు

తిరుమలలో తెలంగాణ భవన్ కోసం డిమాండ్‌.. శబరిమలలోనూ ఇదే తరహాలో..?

California: కాలిఫోర్నియాలో రోడ్డు ప్రమాదం.. తెలంగాణ యువతులు మృతి

కొత్త జిల్లాల ఏర్పాటుకు ఏపీ మంత్రిమండలి ఆమోదం - నెల్లూరు జిల్లాలోకి గూడూరు

రాయచోటిని అలా చేసేశారా? మంత్రి రాంప్రసాద్ కన్నీళ్లు, ఓదార్చిన చంద్రబాబు

ప్రసవానంతరం తల్లి మృతి.. అంబులెన్స్‌లో నవజాత శిశువు కూడా మరణం

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

D.Sureshbabu: ప్రేక్షకుల కోసమే రూ.99 టికెట్ ధరతో సైక్ సిద్ధార్థ తెస్తున్నామంటున్న డి.సురేష్ బాబు

Jagapatibabu: పెద్ది షూటింగ్ నుండి బొమానీ ఇరానీ, జగపతిబాబు లుక్

Prabhas: తాత సృష్టించిన ప్రమాదాల నుంచి రాజా సాబ్ ఎలా బయటపడ్డాడు !

Rajendra Prasad: వాయిదా పడ్డ సఃకుటుంబానాం చిత్రం విడుదలకు సిద్ధమైంది

అవును... నేను లావుగా ఉన్నాను : అమీర్ ఖాన్ కుమార్తె

Show comments