Webdunia - Bharat's app for daily news and videos

Install App

సమ్మర్ స్పెషల్ : గుండెపోటుకు చెక్ పెట్టాలా? మ్యాంగో స్మూతీ తాగండి!

Webdunia
గురువారం, 5 మే 2016 (17:09 IST)
వేసవి సీజనల్ ఫ్రూట్ మామిడి పండుతో జెల్లీస్, జామ్స్, ఊరగాయలు ఇవన్నీ టేస్ట్ చేసి వుంటాం. ఈ కోవలో పెరుగుతో మ్యాంగో స్మూతీ ఎలా చేయాలో చూద్దాం.. మామిడి పండ్లలో విటమిన్స్, మినరల్స్, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. మ్యాంగోలోని ఫైబర్ బరువును తగ్గిస్తుంది.

వేసవిలో రోజువారీ డైట్‌లో ఈ పండును తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. హై పొటాషియం కంటెంట్‌తో కూడిన మామిడిని తీసుకోవడం ద్వారా.. క్యాన్సర్, హృద్రోగ సమస్యలను నివారించుకోవచ్చునని వారు సలహా ఇస్తున్నారు. అలాంటి మ్యాంగో-పెరుగు కాంబోలో పిల్లలకు నచ్చే స్మూతీ ఎలా చేయాలో చూద్దాం..
 
కావలసిన పదార్థాలు : 
పండిన మామిడి ముక్కలు : రెండు కప్పులు 
పెరుగు - ఒక కప్పు 
పాలు - ఒక కప్పు 
ఐస్ - ఒక కప్పు 
తేనె లేదా చక్కెర- 3 టీ స్పూన్లు 
 
తయారీవిధానం: 
ముందుగా మామిడి ముక్కలు, పాలు, ఐస్, తేనె, పెరుగును నురగ వచ్చేంతవరకు బ్లెండ్ చేసుకోవాలి. ఈ బ్లెండ్ చేసుకున్న మిశ్రమాన్ని సర్వింగ్ గ్లాసుల్లోకి తీసుకుని సర్వ్ చేస్తే టేస్ట్ అదిరిపోతుంది. ట్రై చేసి చూడండి మరి.

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

తర్వాతి కథనం
Show comments