Webdunia - Bharat's app for daily news and videos

Install App

చైనీస్ బ్రెడ్‌ పిజ్జా ఎలా చేయాలి!

Webdunia
శనివారం, 12 జులై 2014 (16:26 IST)
పిజ్జాలంటే పిల్లలు భలే ఇష్టపడి తింటారు. ఇవి పిల్లల ఆరోగ్యానికి మంచిది కాదని, ఊబకాయానికి దారితీస్తాయని న్యూట్రీషన్లు అంటున్నారు. అందుకే పిజ్జా స్టోర్లలో అమ్మే పిజ్జాలను పిల్లలకు కొనిపెట్టడం కంటే.. ఇంట్లోనే చైనీస్ బ్రెడ్ పిజ్జా ఎలా చేయాలో ట్రై చేద్దాం.  
 
కావలసిన పదార్థాలు :
బ్రెడ్ స్లైసు‍లు... కావలసినన్ని
ఉప్మా రవ్వ... ఒక కప్పు
పాలు... 1/2 కప్పు
టొమాటో... ఒకటి
పచ్చిమిర్చి... రెండు
ఉల్లిపాయ... ఒకటి
క్యారెట్ తురుము... ఒక టేబుల్‌ స్పూన్
కాప్సికం... ఒక టేబుల్‌ స్పూన్
కొత్తిమిర... రెండు టేబుల్‌ స్పూన్
టోమాటో సాస్... ఒక టీస్పూన్
చిల్లీ సాస్... మూడు టేబుల్‌ స్పూన్
చీజ్... 50 గ్రాములు
నూనె... ఐదు టేబుల్‌ స్పూన్
ఉప్పు... తగినంత
 
తయారీ విధానం :
బ్రెడ్ పిజ్జా తయారీకి కావలసిన పదార్థాలన్నింటిలో చీజ్, చిల్లీసాస్ తప్ప మిగిలిన పదార్థాలన్నింటినీ కలుపుకోవాలి. ఒక్కో బ్రెడ్ స్లైసుపై చిల్లీ సాస్ పూసి పైన అన్ని పదార్థాలతో కలిపి ఉంచుకున్న మిశ్రమాన్ని రెండు స్పూన్లు వేసి బ్రెడ్ మొత్తానికి సమానంగా పూయాలి. తరువాత తురిమిన చీజ్ చల్లి పెనంపై కొద్దిగా నూనె లేదా వెన్న వేసి రెండు వైపులా కాల్చాలి. అంతే వేడి వేడి బ్రెడ్ పీసులతో తయారైన పిజ్జా సిద్ధమైనట్లే...!

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

Show comments