Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోకో చాకొలెట్ మిల్క్

Webdunia
కావలసిన పదార్థాలు :
పాలు... రెండు కప్పులు
కోకో పౌడర్... అర టీ.
చాకొలెట్ పౌడర్... ఒక టీ.
పంచదార... ఒకటిన్నర టీ.
కాఫీ... అర టీ.

అలంకరణ కోసం...
చాకొలెట్ బార్ ముక్కలు... రెండు
మీగడ... అర కప్పు

తయారీ విధానం :
పంచదార, కాఫీ, కోకో, చాకొలెట్ పౌడర్లను పాలలో కలిపి గిలకొట్టాలి. ఇందులోనే పాలపొడి వేసి మళ్లీ చిలకాలి. దీన్ని గ్లాస్‌లలోకి ఒంపి మీగడ, చాకొలెట్ బార్ ముక్కలను కలిపితే కోకో చాకొలెట్ మిల్క్ రెడీ అయినట్లే...! వెరైటీగా, స్పెషల్‌గా ఉండే ఈ డ్రింక్‌ను తయారు చేయడం చాలా సులభం కాబట్టి, మీరూ ట్రై చేయండి.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

అద్దెకు ఉంటున్న యువతి బాత్రూమ్‌లో సీక్రెట్ కెమెరా... లైవ్‌లో చూస్తూ పైశాచికం...

హనీమూన్ ట్రిప్ పేరుతో ఘరానా మోసం... కొత్త జంటకు కుచ్చుటోపీ...

ఒక్క ఛాన్స్ వస్తే హోం మంత్రిని అవుతా.. ఆపై రెడ్ బుక్ ఉండదు.. బ్లడ్ బుక్కే : ఆర్ఆర్ఆర్

హిమాచల్ ప్రదేశ్ ఆగని వర్షాలు... వరదలకు 75 మంది మృతి

రూ.7.5 కోట్ల ఫెరారీ కారుకు రూ.1.42 కోట్ల పన్ను.. క్షణాల్లో చెల్లించిన కోటీశ్వరుడు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జ్యోతిష్యుడు వేణుస్వామితో పూజలు చేయించుకున్న పవన్ హీరోయిన్!!

'ఏమాయ చేసావే' నుంచి నన్ను మీ మనిషిలా భావించారు : సమంత

"ది 100 మూవీ" ట్రైలర్‌ను లాంఛ్ చేసిన పవర్ స్టార్

Nayanthara: మూర్ఖుడిని వివాహం చేసుకోవడం తప్పు.. నన్ను ఒంటరిగా వదిలేయండి.. నయనతార?

స్వార్థంతో తెలుగు ఫిలింఛాంబర్ ఎన్నికలకు అడ్డుకుంటున్నారు : నిర్మాతలు

Show comments