Webdunia - Bharat's app for daily news and videos

Install App

చలికాలంలో పిల్లలకు బర్గర్లు వద్దు.. ఆపిల్ చాలు!

Webdunia
మంగళవారం, 2 డిశెంబరు 2014 (17:01 IST)
చలికాలంలో పిల్లలకు జంక్ ఫుడ్ అస్సలు పెట్టకండి. ఇవి పిల్లలు ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయి. శీతాకాలం కారణంగా జంక్ ఫుడ్స్‌ను పిల్లలు తీసుకోవడం ద్వారా జీర్ణ సంబంధిత రుగ్మతలను ఎదుర్కోవాల్సి వస్తుంది. 
 
అందుచేత తేలికగా జీర్ణమయ్యే ఫుడ్‌ను పిల్లలకు అందించాలి. పండ్లు, ముఖ్యంగా రోజుకో ఆపిల్ పండును పిల్లలకు పెట్టాల్సిందే. తద్వారా డాక్టర్ వద్దకు వెళ్లే ఖర్చును తగ్గించుకోవచ్చు. అలాగే లైట్ ఆహార పదార్థాలతో ప్రోటీనులు, విటమిన్స్ పుష్కలంగా ఉండేలా చూసుకోవాలి. 
 
బర్గర్లు, పిజ్జాలు వంటివి కొనిపెట్టడం కంటే.. ఇంట్లో తయారయ్యే సలాడ్స్, రోటీలు, వేడి వేడి స్నాక్స్ హోం మేడ్‌కే ప్రాధాన్యత ఇవ్వండి. వేడినీటితో తయారైన తాజా పండ్ల రసాలు వంటివి ఇవ్వడం చేస్తే పిల్లల ఆరోగ్యం చలికాలంలో మెరుగ్గా ఉంటుందని చైల్డ్ కేర్ నిపుణులు అంటున్నారు. 
అన్నీ చూడండి

తాాజా వార్తలు

చైనా ఆయుధ వ్యవస్థలను ఏమార్చి పాక్‍లో లక్ష్యాలపై దాడులు చేసిన భారత్!!

బీజాపూర్ జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్ - 31 మంది మావోలు హతం

Hyderabad: హాస్టల్ గదిలో ఉరేసుకున్న డిగ్రీ విద్యార్థి.. కారణం ఏంటో?

కాళ్ళబేరానికి వచ్చిన పాకిస్థాన్ : సింధు జలాల రద్దు పునఃసమీక్షించండంటూ విజ్ఞప్తి

పాకిస్తాన్ 2 ముక్కలు, స్వతంత్ర దేశంగా బలూచిస్తాన్ ప్రకటన

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Santhanam: డీడీ నెక్ట్స్ లెవల్: రోడ్డున పోయే ప్రతి ఒక్కరికీ సమాధానం చెప్పాల్సిన పనిలేదు..

బద్మాషులు నుండి లోకం మారిందా.. సాంగ్ రిలీజ్

23 లాంటి సినిమా తీయడం ఫిల్మ్ మేకర్ గా వెరీ ఛాలెంజింగ్ : డైరెక్టర్ రాజ్ ఆర్

రెట్రో మిస్ అయినా, మాస్ జాతర వరించింది, కామెడీ కూడా చేయబోతున్నా : నవీన్ చంద్ర

ముగ్గురు కోడళ్ల మరణాల చుట్టూ సాగే అయ్యనా మానే సిరీస్ తెలుగులో రాబోతోంది

Show comments