Webdunia - Bharat's app for daily news and videos

Install App

కార్న్‌ఫ్లేక్స్, వేఫర్స్ సాల్టీ సాక్న్‌ అస్సలొద్దు.. పిల్లల్లో బీపీ పెరిగిపోద్దట!

Webdunia
సోమవారం, 11 మే 2015 (17:09 IST)
వయసు పెరిగిన తర్వాతే బ్లడ్ ప్రెషర్ పెరిగి అధిక రక్తపోటు వస్తుందనే అభిప్రాయం క్రమంగా మార్చుకోవాల్సి వస్తున్నది. పిల్లల ఆహారపు అలవాట్లు మారడంతో వారు తింటున్న ఉప్పు పరిమాణం క్రమంగా పెరుగుతున్నది. ఇంటి దగ్గర తయారుచేసి అందించే ఆహార పదార్థాల మీద పిల్లలకు ఇష్టం తగ్గిపోతుంది.

షాపుల్లో దొరికే కార్న్‌ఫ్లేక్స్, వేఫర్స్, బిస్కెట్లు, ఊరగాయ పచ్చళ్ళు అధికంగా తింటున్నారు. వీటిలో కలిసే రసాయనాలు, ఉప్పు అధికంగా వుండి దాని ప్రభావంతో చిన్న వయసులోనే రక్తపోటు వస్తోందని చైల్డ్ కేర్ నిపుణులు అంటున్నారు.
 
ఆరేళ్ళ పిల్లలకు రోజుకు 3 గ్రాముల ఉప్పుకన్నా ఎక్కువ అనవసరం. ప్రస్తుతం పిల్లలు తినే వారి తీరు చూస్తుంటే.. వారికి ఒక గ్రామే సరిపోతుంది. ఇంకా తాజా పండ్లు, కూరగాయలు, చిరు ధాన్యాలు, తృణధాన్యాలు, లో-ఫ్యాట్ డైరీ ఫుడ్స్ తీసుకుంటే మంచి ఫలితం ఉంటుందని చైల్డ్ కేర్ నిపుణులు అంటున్నారు. సాల్టీ సాక్న్ భారీగా తినేయడం ద్వారా హైబీపీతో చిక్కులు తప్పవని వారు హెచ్చరిస్తున్నారు. 

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

Show comments