Webdunia - Bharat's app for daily news and videos

Install App

భార్యాభర్తలిద్దరూ ఆఫీసుకెళ్తున్నారా? పిల్లల భద్రత?

Webdunia
శుక్రవారం, 14 నవంబరు 2014 (16:11 IST)
భార్యాభర్తలిద్దరూ ఆఫీసు కెళ్తున్నారా..? అయితే పిల్లల భద్రతపై ఎక్కువ శ్రద్ధ తీసుకోండి అంటున్నారు చైల్డ్ కేర్ నిపుణులు. తల్లిదండ్రులు ఆఫీసులకు వెళ్లిపోతే పనివాళ్లు, ట్యూషన్ టీచర్లు వస్తుంటారు. వారిలో  మీ చిన్నారులకు హాని కలిగించే వారూ ఉండొచ్చు. అందుకే ఇంట్లో సీసీ కెమెరాలు ఏర్పాటుచేసుకుని వాటిని మీ ల్యాప్ టాప్, స్మార్ట్ ఫోన్‌తో అనుసంధానం చేసుకోండి. మీ పాపను మీరెక్కడున్నా జాగ్రత్తగా కనిపెట్టుకోవచ్చు. 
 
పిల్లలకు కొన్ని విషయాలపై ప్రత్యేక ఆసక్తి ఉంటుంది. అవి ఇస్తామంటే చాలు ఐసయిపోతారు. ఎవరు కొనిచ్చినా తీసుకోవచ్చు అనుకుంటారు. ముందుగా ఎవరెవరు ఇస్తే తీసుకోవాలో స్పష్టం పిల్లలకు చెప్పండి. అలా తీసుకోవడం వల్ల ఎలాంటి ప్రమాదాలుంటాయో వారి అర్థమయ్యేలా వివరించండి. 
 
ఐస్ క్రీమ్ అంటే పిల్లలు చాలా ఇష్టం. అవి తింటే జలుబుచేస్తుంది. అనో  లేక ఇంకేదో కారణాలు చెప్పొద్దు. దాంతో పిల్లలకు వాటిపై విపరీతమైన మోజు పెరుగుతుంది. ఎవరిచ్చినా కాదనలేనంతగా మారిపోతారు. అది ప్రమాదకరం. కాబట్టి వీలున్నంత వరకూ వారి చిన్నచిన్న కోరికలు తీర్చండి అంటున్నారు చైల్డ్ కేర్ నిపుణులు.  

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

Show comments