Webdunia - Bharat's app for daily news and videos

Install App

జోల పాటల మహత్తు అలాంటిది.. శిశువు ఆరోగ్యానికి మేలు చేస్తుందట!

Webdunia
మంగళవారం, 5 ఆగస్టు 2014 (18:47 IST)
జో అచ్యుతానంద జో జో ముకుందా అంటూ సాగే జోల పాటకు పరవశించని శిశువు ఉండరు. రాగయుక్తంగా పాడితే శిశువు హాయిగా నిద్రలోకి జారుకుంటుంది. అందుకే పదకవితా పితామహుడు అన్నమాచార్యుడు ఈ గీతాన్ని ప్రపంచానికి అందించే క్రమంలో అంతటి శ్రీ వేంకటేశ్వరుడిని సైతం నిద్రపుచ్చాడు. తాళ్ళపాక వారి లాలిపాటలకు ఎంత మహత్తో మనకందరికీ బాగా తెలిసేవుంటుంది.  
 
తాజాగా జోల పాటలు శిశువు ఆరోగ్యాన్ని మేలు చేస్తాయని పరిశోధకులు కనుకొన్నారు. నేటి పరిశోధకులు సైతం కమ్మని జోలపాటల్లోని మెత్తదనంలో ఏదో మహత్తు ఉందంటున్నారు. అందుకే, నెలలు తిరగకముందే పుట్టిన శిశువులకు జోలపాటలు ఆరోగ్యాన్నిస్తాయని సూచిస్తున్నారు. ఆ పసికందును తల్లి పొదివి పట్టుకుని ఓ పాట అందుకుంటే తల్లి ఆరోగ్యంతో పాటు బిడ్డ ఆరోగ్యమూ మెరుగవుతుందట. ముఖ్యంగా వారి హృదయస్పందన సాఫీగా సాగుతుందట. 
 
ఇజ్రాయెల్‌లోని మీర్ ఆసుపత్రిలో 86 తల్లి-బిడ్డల జోడీలపై నిర్వహించిన అధ్యయనంలో ఈ విషయం తెలియవచ్చింది. ఇలా తల్లి తన బిడ్డను హత్తుకోవడాన్ని వారు 'కంగారూ కేర్' గా అభివర్ణిస్తున్నారు.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

Masood Azhar: మసూద్ అజార్‌కు రూ.14కోట్ల పరిహారం ఇస్తోన్న పాకిస్థాన్.. ఎందుకంటే?

మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ కనుసన్నల్లోనే పహల్గాం ఉగ్రదాడి : పంజాబ్ మంత్రి!!

Bihar: భర్తతో గొడవ.. నలుగురు పిల్లలతో కలిసి విషం తాగింది.. ఆ తర్వాత ఏమైందంటే?

Manipur: మణిపూర్‌ చందేల్ జిల్లాలో ఆపరేషన్- పదిమంది మిలిటెంట్లు మృతి

PM Modi: విశాఖపట్నంలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు.. ప్రధాని హాజరు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తెలుగు సినిమాటోగ్రాఫ‌ర్స్ అసోసియేష‌న్ అధ్య‌క్షుడిగా పి.జి.విందా

AP GO : సినిమా ప్రవేశ రేట్లను అధ్యయనం చేసేందుకు కమిటీ ఏర్పాటు

రెడ్ కార్పెట్‌పై హొయలొలకించిన ఊర్వశి రౌతేలా... ఐశ్వర్యను కాపీ కొట్టారా?

కాంతారా 1: వారాహి పంజుర్లి ఆదేశాలను పాటిస్తున్న రిషబ్ శెట్టి.. కారణం అదే? (video)

'ఆర్ఆర్ఆర్-2'కు "ఎస్" చెప్పిన రాజమౌళి??

Show comments