Webdunia - Bharat's app for daily news and videos

Install App

పిల్లలకు హెల్దీ స్నాక్స్ ఇస్తున్నారా?

Webdunia
గురువారం, 29 జనవరి 2015 (15:45 IST)
పిల్లలకు హెల్దీ స్నాక్స్ ఇస్తున్నారా.. లేదా? భోజనానికి, భోజనానికి మధ్య హెల్తీ స్నాక్స్ ఉండేలా ప్లాన్ చేయడం ద్వారా పిల్లలు చురుగ్గా ఉంటారు. పిల్లల పొట్ట చాలా చిన్నగా ఉంటుంది. కాబట్టి మీల్స్ టైం‌లో వారు సరిగ్గా తింటారని అనుకోలేము. కాబట్టి మధ్య మధ్యలో ఆరోగ్యకరమైన స్నాక్స్‌ను అందించండి. హెల్తీ స్నాక్స్ వల్ల వారు ఉత్సాహంగా ఉంటారు.
 
బెడ్ టైం‌కు ముందు స్నాక్స్‌ను ఇవ్వండి. ఆరోగ్యకరమైన ఫాట్స్ కలిగి, తగినన్ని పోషకాలు కలిగిన స్నాక్స్‌ను పిల్లలకు అందించడం వల్ల వారు నిదురించే సమయంలో టిష్యూ నిర్మాణం జరుగుతుంది. అయితే, ఆ స్నాక్స్‌లో షుగర్ ను మాత్రం జత చేయకండి.
 
ఆరోగ్యకరమైన కేలరీస్ పుష్కలంగా ఉండే రేసిపీస్ కోసం ఈ ఎనర్జీ బాల్స్ ను ట్రై చేయండి. మా పిల్లల స్నేహితులు తరచూ ఈ రడిష్ కోసం మా ఇంటికి వస్తూ ఫ్రిడ్జ్ ను చేక్క్ చేస్తారు. మరొక మాటలో చెప్పాలంటే, ఎక్కువ మందికి నచ్చేవివి అలాగే పోషకాలు పుష్కలంగా ఉండేవి.
 
చికెన్ కబాబ్ విత్ పీనట్ సాస్, ఆరెంజ్ ఆపిల్‌తో గ్రేప్‌తో బొమ్మల్లా తయారు చేసి పెట్టండి. కివి, అరటి పండును అందంగా కట్ చేసి ఇవ్వండి. స్ట్రాబెర్రీ ఫ్రూట్, టెడ్డీ బీర్ బ్రెడ్ టోస్ట్ వంటివి ఇవ్వడం చేస్తే పిల్లలు హెల్దీగా ఉంటారు.

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

Show comments