పిల్లలను ముద్దుపెట్టి నిద్రలేపండి.. స్లీప్‌కు ప్రాధాన్యత ఇవ్వండి!

Webdunia
సోమవారం, 6 అక్టోబరు 2014 (19:08 IST)
పిల్లల నిద్ర విషయంలో తల్లిదండ్రులు అధిక శ్రద్ధ తీసుకోవాలని చైల్డ్ కేర్ నిపుణులు అంటున్నారు. పిల్లల పెరుగుదల వారి నిద్రపైనే ఆధారపడి ఉంటుందని వారు అంటున్నారు. నిద్రకు టైమింగ్‌ను చిన్నప్పటి నుంచి అలవాటు చేసేస్తే..స్కూల్‌కు వెళ్లేటప్పుడు పిల్లల్లో లేజీనెస్ ఉండదు. 
 
అందుకు తల్లిదండ్రులు చేయాల్సిందల్లా పిల్లలను తొందరగా పడుకోబెట్టాలి. ఇలా చేస్తే పిల్లలు ఉదయం పూట తొందరగా మేల్కుంటారు. పిల్లలు నిద్రపోకుండా ఆడుకుంటూ వుంటే మంచి సంగీతాన్ని సెట్ చేయండి. 
 
గడియారం అలారంలో ఆకట్టుకునే ట్యూన్‌తో అలారం సెట్ చేయండి. ఈ సంగీతాన్ని వింటే పిల్లలు ఈజీగా నిద్రలేస్తారు. ఉదయం పూట పిల్లలతో కాసేపు ఆడుకోండి. బలవంతంగా పిల్లల్ని నిద్రలేపడం చేయకండి.  
 
పనిష్మెంట్ లేకుండా త్వరగా లేస్తే చాక్లెట్ ఇస్తామనో చిన్న చిన్న ప్రైజ్‌లను సెట్ చెయ్యండి. లేచిన తర్వాత పిల్లలతో అరగంట ఆడుకోండి. ఉదయాన్నే పిల్లలను లేపినప్పుడు ముద్దు పెట్టి ప్రేమను చూపించండి. 
 
వారిని నవ్వుతూ మేల్కొలపడానికి ముద్దులు పెడుతూ.. ఆప్యాయంగా పలకరిస్తూ లేపితే పిల్లలు ఈజీగా చెప్పిన మాట విని.. అనుగుణంగా ప్రవర్తిస్తారు. అంతేగాకుండా నిద్రకు టైమింగ్‌ను ఫాలో చేస్తారని చైల్డ్ కేర్ నిపుణులు అంటున్నారు. 
అన్నీ చూడండి

తాాజా వార్తలు

పెట్టుబడులు ఆకర్షించడంలో నవ్యాంధ్ర టాప్ : ఫోర్బ్స్ కథనం

Vallabhaneni Vamsi: వల్లభనేని వంశీని అరెస్ట్ చేయవద్దు.. ఏపీ హైకోర్టు ఆదేశాలు

సోమనాథ్ ఆలయంలో అంబానీ దంపతుల పూజలు - రూ.5 కోట్ల విరాళం

నా అభిప్రాయాలు భార్యకు నచ్చవు : విదేశాంగ మంత్రి జైశంకర్

Nizamabad: నిజామాబాద్‌ను కమ్మేసిన పొగమంచు.. ఫోటోలు వైరల్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ghantasala Review: అందరూ చూడతగ్గ ఘంటసాల బయోపిక్ చిత్రం- ఘంటసాల రివ్యూ

Sumanth Prabhas : సుమంత్ ప్రభాస్, నిధి ప్రదీప్ జంటగా గోదారి గట్టుపైన

Chirag Jani: ద్రౌప‌ది 2 లో మహమ్మద్‌బీన్ తుగ్ల‌క్ పాత్ర‌లో చిరాగ్ జానీ

Raviteja: ఆషికా రంగనాథ్, డింపుల్ హయాతి లతో రవితేజ వామ్మో వాయ్యో సాంగ్

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి.. మన శంకర వర ప్రసాద్ గారు ట్రైలర్ వైజాగ్ కాదా?

Show comments