చిన్నారులు నలుగురిలో కలివిడిగా మాట్లాడాలంటే..?

Webdunia
సోమవారం, 2 ఫిబ్రవరి 2015 (15:09 IST)
కొందరు చిన్నారులు నలుగురిలో మాట్లాడాలన్నా ఆడుకోవాలన్నా ఇబ్బందిపడుతుంటారు. అలాంటి పిల్లలతో ఎలా ఉండాలంటే..
 
* చాలామంది పిల్లలు ఏదైనా పని అప్పచెబితే నాకు రాదు. నేను చేయలేను అంటుంటారు. ఆ పని తాము సరిగ్గా చేయలేనేమో అనే భయం ఇందుకు కారణం కావచ్చు. అలాంటివాళ్లకి ఎవరూ ఏ పనిలోనూ పరిపూర్ణత సాధించలేరని చెప్పాలి. నేర్చుకునే కొద్దీ కొత్త విషయాలు తెలుస్తాయనాలి.
 
* ఇతరులతో పోల్చుకుని ఇబ్బంది పడుతున్నారా? లోకంలో ఏ ఇద్దరూ ఒకేలా ఉండలేరని వివరించండి. మనలోని ప్రత్యేకత ఏమిటో గుర్తించి కష్టపడితే ఉన్నతంగా ఎదగొచ్చని విజేతల జీవిత కథలతో సోదాహరణంగా చెప్పండి.
 
* అభిరుచులు, ఆసక్తులు తెలుసుకుని అవసరమైతే శిక్షణ ఇప్పించండి. ఇది వారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది.
 
* తల్లిగా మీ పాప ఏం తినాలి? ఏం తాగాలి? అన్న దగ్గర్నుంచి ప్రతీదీ మీరే దగ్గరుండి చేయడం సరికాదు. వారే. ఎంచుకునే అవకాశం ఇవ్వండి. 
 
* ఇంటిపనుల్లో చిన్నపాటి బాధ్యతలూ అప్పగించండి. అప్పుడే వారికి కష్టనష్టాలు అర్థమవుతాయి. లేదంటే చిన్న సమస్యకే కుంగిపోతుంటారు. ఆత్మన్యూనతకు లోనవుతుంటారు. 
అన్నీ చూడండి

తాాజా వార్తలు

హార్మోజ్ జలసంధి వద్ద విచిత్ర ఘటన - అమెరికా నావికుడిపై కోతి దాడి

హైదరాబాదులో ఒక్కసారిగా మారిన వాతావరణం.. వర్షాలు కురిసే అవకాశం

RTC workers: సమ్మె.. పెట్రోల్ పోసుకుని నిప్పంచికున్న ఆర్టీసీ డ్రైవర్ మృతి

62 మండలాల్లో తీవ్ర వడగాలులు.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు శాఖ హెచ్చరిక

ఇజ్రాయెల్-హిజ్బుల్లా ఉగ్రవాద సంస్థ మధ్య కాల్పుల విరమణ.. 3 వారాల పొడిగింపు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆ బడా ముసలి నిర్మాతపై కంపు.. ఆ హీరోయిన్ మమ్మల్ని మంచం కింద దాక్కోమంది.. జేడీ చక్రవర్తి

Tamannaah: తమన్నాతో బ్రేకప్.. ఆలియా ఖురేషితో విజయ్ వర్మ లవ్వాయణం

Nag Ashwin: నలభై ఏళ్ళనాటి కథతో నాగ్ అశ్విన్ నిర్మాతగా ఎస్.ఎస్.ఆర్.61

అల్లు అర్జున్ బ్లాక్‌బస్టర్ సరైనోడు 10వ వార్షికోత్సవం

ఎవరే’ పాట మంచి హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను : అంబటి అర్జున్

Show comments