తల్లిదండ్రులు అతిగా పిల్లల విషయంలో జోక్యం చేసుకోకండి!

Webdunia
బుధవారం, 19 నవంబరు 2014 (15:14 IST)
తల్లిదండ్రులు అతిగా పిల్లల విషయంలో జోక్యం చేసుకోకూడదని మానసిక నిపుణులు అంటున్నారు. పిల్లల అభిరుచులకు ప్రాధాన్యత ఇవ్వండి. వారి ఇష్టాలను గౌరవించండి. ఎగతాళి చేయకండి. సహాయంగా ఉండండి. 
 
పిల్లలకి మెడిసిన్ చదివి డాక్టర్ అవ్వాలనో, ఇంజినీర్ అవ్వాలనో ఆశ వుంటే సహాయపడండి. మీ ఆలోచనలను వారిపై రుద్దకండి. పిల్లల జీవితంలో.. వారి జీవితానికి సంబంధించిన కొన్ని నిర్ణయాలు వారికీ తీసుకునే స్వేచ్చ ఉంది. 
 
తల్లిదండ్రుల ఆలోచనలకి పిల్లల ఆలోచనలకి భేదం ఉన్నా సర్దుకుపొండి. ఆవేశపడకండి.  పిల్లల స్నేహితులని చూసి ఎగతాళి చేయకండి. అమ్మాయిల డ్రస్సింగ్  విధానం, బ్యూటీ విధానాలపై షరతులు పెట్టకండి. 
 
పిల్లలు చేసేవి కొన్ని తల్లిదండ్రులు చేయకపోవచ్చు. ఇది వారి జీవితం. మీ జీవితం కాదు. చదువు, ఆహారం, పాకెట్ మనీ వంటి ముఖ్య విషయాలలో మీ ప్రభావం ఎలాగో వారిపైన ఉంది. అతిగా వారి విషయాలలో జోక్యం చేసుకోకండని మానసిక నిపుణులు అంటున్నారు.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

ఊయల ఆ బాలిక పట్ల ఉరి తాడై ఉసురు తీసింది

మాజీ మంత్రి మల్లారెడ్డి కోడలు ప్రీతిరెడ్డి బీజేపీలో చేరుతారా?

నీవంటే ఇష్టం లేదు.. నలుగురు ప్రియురాళ్లు ఉన్నారని చెప్పిన కాబోయే వరుడు.. ప్రాణాలు తీసుకున్న వధువు

ఆప్‌కు డబుల్ షాక్.. బీజేపీలోకి రాఘవ్ చద్దా... అశోక్ మిట్టల్ జంప్

ముంబైకి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు.. ఎందుకో తెలుసా?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రేమకి పులిహోర కలిపుకుంటున్న తరుణ్ భాస్కర్, మానస చౌదరి

Dhanush: కరసామిగా ధ‌నుష్ పోరాటం ఎవరిపైనే తెలియాలంటే టీజర్ చూడాల్సిందే

నాకు ఏమైనా జరిగితే ఆ నలుగురు రే బాధ్యులు :దర్శకుడు షెరాజ్ మెహదీ

Ritesh Rana: క్రేజీ మోహన్ కామెడీ స్టైల్ నాకు చాలా ఇష్టం : రితేష్ రానా

ఫెమినా కవర్ పేజీలో ధురందర్ హీరోయిన్ సార్ అర్జున్.. స్టార్‌డమ్ అదిరిందిగా.. (video)

Show comments