Webdunia - Bharat's app for daily news and videos

Install App

గుడ్డులో ఏముంది? రోజుకో కోడిగుడ్డు తింటే...

చిన్నపిల్లలు ఆరోగ్యంగా, పుష్టిగా ఎదగాలంటే రోజుకో కోడిగుడ్డు పెట్టమని చెపుతున్నారు వైద్యులు. గుడ్డులో పిల్లలకు కావాలసిన పోషకాలు వున్నాయని అంటున్నారు. కోడిగుడ్డులో 200 మిల్లీ గ్రాముల డయటరీ కొలెస్ట్రాల్ ఉంటుంది. ఆహార మార్గదర్శకాలను సూచించే నిపుణులు మాత్

Webdunia
బుధవారం, 7 జూన్ 2017 (21:16 IST)
చిన్నపిల్లలు ఆరోగ్యంగా, పుష్టిగా ఎదగాలంటే రోజుకో కోడిగుడ్డు పెట్టమని చెపుతున్నారు వైద్యులు. గుడ్డులో పిల్లలకు కావాలసిన పోషకాలు వున్నాయని అంటున్నారు. కోడిగుడ్డులో 200 మిల్లీ గ్రాముల డయటరీ కొలెస్ట్రాల్ ఉంటుంది. ఆహార మార్గదర్శకాలను సూచించే నిపుణులు మాత్రం మనం ఒక రోజులో తీసుకోవాల్సిన కొలెస్ట్రాల్ 300 మి.గ్రాకు మించకూడదని చెబుతుంటారు. కాబట్టి రోజుకో గుడ్డు తినడం వల్ల ఎలాంటి నష్టమూ ఉండదు. పైగా లాభం కూడా. 
 
ఈ లాభం ప్రోటీన్ నుంచి సమకూరుతుంది. ఒక గుడ్డులో ఏడు గ్రాముల హైక్వాలిటీ ప్రోటీన్‌లో ఇది 15 శాతం. అందుకే రోజుకో గుడ్డు తిన్నా పర్వాలేదు. ఇక గుడ్డు వల్ల చెడు కొలెస్ట్రాల్ పెరుగుతుందేమోనని ఆందోళన చెందేవారు సర్య్కులేషన్ జర్నల్ అనే మ్యాగజైన్‌లో చోటు చేసుకున్న సిఫార్సును చూడవచ్చు. ఇందులో ప్రచురితమైన అధ్యయన పత్రాల ప్రకారం వారంలో ఆరు గుడ్లు తినడం వల్ల (గుడ్డుకారణంగానే) పెరిగే చెడు కొలెస్ట్రాల్‌లో ఎలాంటి మార్పూ ఉండదు. 
 
అయితే కొందరు గుడ్డును నూనెలో వేపుకుని తింటుంటారు. అలాంటి గుడ్ల విషయంలో ఈ అధ్యయన ఫలితాలు వర్తించవు. పై సిఫార్సు కేవలం ఉడకబెట్టిన గుడ్లకు మాత్రమే.

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

తర్వాతి కథనం
Show comments