Webdunia - Bharat's app for daily news and videos

Install App

దర్శకుడు బాపు లేరు : కుమారుడు వచ్చాకే చెన్నైలో అంత్యక్రియలు!!

Webdunia
సోమవారం, 1 సెప్టెంబరు 2014 (09:07 IST)
అనారోగ్యం కారణంగా చెన్నైలో ఆదివారం సాయంత్రం కన్నుమూసిన దర్శక దిగ్గజం బాపు అంత్యక్రియలు, జపాన్‌ నుంచి ఆయన చిన్న కుమారుడు వేణుగోపాల్ చెన్నైకు వచ్చిన తర్వాతే నిర్వహిస్తామని పెద్ద కుమారుడు వెంకట్ రమణ తెలిపారు. దీంతో ఆయన అంత్యక్రియలు మంగళవారం జరుగనున్నాయి. 
 
చెన్నైలోని బీసెంట్ నగర్‌లోని శ్మశాన వాటికలో బాపు అంత్యక్రియలు నిర్వహించనున్నట్టు బాపు పెద్ద కుమారుడు వెంకట్ రమణ తెలిపారు. జపాన్ నుంచి బాపు చిన్న కుమారుడు వేణుగోపాల్ సోమవారం రాత్రికి చెన్నై చేరుకోనున్నారు. ఆయన వచ్చిన తరువాతే అంత్యక్రియలు జరుగనున్నాయి. నేడు తెలుగు, తమిళ సినీ ప్రముఖులు, చిత్రకారులు, అభిమానులు ఆయన పార్థివదేహాన్ని సందర్శించనున్నారు. 

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments