10, 19, 28 తేదీల్లో జన్మించిన వారైతే.. ఇలా వుంటారు?

Webdunia
సోమవారం, 9 జూన్ 2014 (17:44 IST)
పది, పంతొమ్మిది, ఇరవై ఎనిమిది తేదీల్లో జన్మించిన జాతకులకు అనుకూల వాతావరణం ఏర్పడుతుంది. ఆస్తులు చేతికందడంతో పాటు వ్యాపారం, వృత్తుల్లో రాణిస్తారు. పై చదువుల కోసం విదేశాలకు ప్రయాణమవుతారు. ఉద్యోగస్తులకు ప్రమోషన్ లభిస్తుంది. వ్యాపారస్తులకు లాభాలు, వృత్తిపరంగా సానుకూల సంకేతాలు లభిస్తాయి. 
 
ప్రభుత్వరంగ ఉద్యోగాల్లో ఉండే వారికి ప్రమోషన్లు వుంటాయి. అయితే చిన్న చిన్న అవకాశాల కోసం మీ మర్యాద, గౌరవాన్ని తగ్గించుకోకండి. కుటుంబంలో తల్లిదండ్రుల ఆరోగ్యం కుదుటపడుతుంది. గృహప్రవేశం, వాహనాల కొనుగోలు చేస్తారు. దీనికోసం ఫైనాన్స్ కూడా లభిస్తుంది. 
 
కళ్లు, ముక్కు, గొంతు సంబంధిత వ్యాధులు రావొచ్చు. అయితే వైద్యుల సలహాలను పాటిస్తే ఆరోగ్యం మెరుగవుతుంది. ఈ తేదీల్లో పుట్టిన మహిళలు లేదా పురుషులు రాహు-కేతువులకు అర్చన చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి. అనుకున్న కార్యాలు నెరవేరుతాయి. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

మన్యం జిల్లాలో నిప్పుల కుంపటి.. ముగ్గురు బలి..

రీల్స్ కోసం నిప్పంటించారు.. గాలి జనార్ధన్ రెడ్డి ఇంట అగ్నిప్రమాదం.. ఎనిమిది మందిపై కేసు

నల్గొండ జిల్లాలో ఘోస్ట్ స్కూల్స్... 315 పాఠశాలల్లో నో స్టూడెంట్స్

అమెరికా చరిత్రలోనే తీవ్రమైన మంచు తుఫాను.. పలు విమానాలు రద్దు

నగరిలో చంద్రబాబు పర్యటన.. పది పైసలకు ప్రయోజనం లేదు.. రోజా ఫైర్

అన్నీ చూడండి

లేటెస్ట్

22-01-2025 గురువారం ఫలితాలు - మాటతీరు అదుపులో ఉంచుకోండి..

20-01-2026 మంగళవారం ఫలితాలు - ఎవరినీ అతిగా నమ్మవద్దు...

19-01-2026 సోమవారం ఫలితాలు - అసాంఘిక కార్యకలాపాల జోలికి పోవద్దు...

18-01-2026 ఆదివారం ఫలితాలు - పనులు ఒక పట్టాన సాగవు.. ఖర్చులు విపరీతం...

మాఘమాసంలో పండుగలు, వసంత పంచమి, రథ సప్తమి, మహాశివరాత్రి

Show comments