Webdunia - Bharat's app for daily news and videos

Install App

అనూరాధ నక్షత్రం నాలుగో పాదంలో జన్మించినవారైతే?

Webdunia
బుధవారం, 28 మే 2014 (19:14 IST)
అనూరాధ నక్షత్రం నాలుగో పాదంలో జన్మించిన జాతకులు పుట్టిన ఐదు సంవత్సరముల వరకు శని మహర్దశ కావున నీలమును వెండిలో పొదిగించుకుని మధ్య వేలుకు ధరించగలరు. ఐదు సంవత్సరాల నుంచి 22 సంవత్సరాల వరకు బుధ మహర్ధశ కావున పచ్చను బంగారముతో పొదిగించుకుని చిటికెన వేలుకు ధరించగలరు. 
 
22 సంవత్సరాల నుంచి 29 సంవత్సరాల వరకు కేతు మహర్దశ కావున వైడూర్యమును వెండిలో పొదిగించుకుని చిటికెన వేలుకు ధరంచగలరు. 29 సంవత్సరాల నుంచి 49 సంవత్సరాల వరకు శుక్ర మహర్దశ కావున వజ్రం, బంగారం పొదిగిన ఉంగరాన్ని ఉంగరపు వేలుకు ధరించగలరు. 
 
49 సంవత్సరాల నుంచి 55 సంవత్సరాల వరకు రవి మహర్దశ కావున కెంపును వెండిలో పొదిగించుకుని ఉంగరపు వేలుకు ధరించడం మంచిది. 55 సంవత్సరాల నుంచి 65 సంవత్సరాల వరకు చంద్ర మహర్దశ కావున ముత్యమును వెండిలో పొదిగించుకుని ఉంగరపు వేలుకు ధరించాలి.
 
ఇక 65 సంవత్సరాల నుంచి 72 సంవత్సరాల వరకు కుజ మహర్దశ కావున పగడమును బంగారములో పొదిగించి ఉంగరపు వేలుకు ధరించాలని రత్నాల శాస్త్ర నిపుణులు అంటున్నారు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

జామా మసీదు సమీపంలో అల్లర్లు - బలగాల మొహరింపు

ఆమె వయసు 36, ముగ్గురు పిల్లల తల్లి - ఇంటర్ విద్యార్థితో లేచిపోయింది...

Ambati Rayudu: పవన్‌కు ఇష్టం లేకున్నా.. ఏపీకి సీఎంను చేస్తా: అంబటి రాయుడు

పొరుగు రాష్ట్రాల మహిళలకు ఇప్పటికీ విద్యా హక్కు లేదు: మంత్రి దురైమురుగన్

ఉద్యోగం పేరుతో నయా మోసం... ఫేక్ కంపెలీ పేరుతో ఆఫర్ లెటర్... రూ.2.25 లక్షలు వసూలు

అన్నీ చూడండి

లేటెస్ట్

Yadagirigutta: టీటీడీ తరహాలో యాదగిరిగుట్టకు ట్రస్టు బోర్డు

07-03-2025 శుక్రవారం దినఫలితాలు- సంతోషకరమైన వింటారు. మీ కష్టం ఫలిస్తుంది..

తితిదే అన్నప్రసాదంలో అవి గారెలా? వడలా?: తితిదే ఛైర్మన్‌కి ప్రశ్నల వర్షం

ఈ రంజాన్ మాసంలో దుబాయ్‌లో ఐదు ముఖ్యమైన ఇఫ్తార్ ప్రదేశాలు

శని - రాహువు కలయిక.. అశుభ యోగం.. కన్య, ధనుస్సు రాశి వారు జాగ్రత్త!

Show comments