Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇరిగేషన్ శాఖలో 2,411 అసిస్టెంట్ ఇంజనీర్ పోస్టుల భర్తీ

Webdunia
నీటిపారుదల శాఖ(ఇరిగేషన్ డిపార్ట్‌మెంట్)లో ఖాలీగా ఉన్న 2,411 అసిస్టెంట్ ఇంజనీర్ (ఏఈ) పోస్టులను భర్తీ చేయడానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ప్రకటించింది. వారం రోజుల్లోగా పబ్లిక్ సర్వీస్ కమిషన్ 1,111 ఏఈ పోస్టలను భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

రెండవ దశలో భాగంగా మిగిలిన 1,300 పోస్టులను ఈ ఏడాది లోపు భర్తీ చేయటానికి తగు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. మరో వారం రోజుల్లో 1,111 అసిస్టెంట్ ఇంజనీర్ పోస్టులకు ధరకాస్తులను ఆహ్వానించనున్నట్లు మంత్రి పొన్నాల లక్ష్మయ్య తెలిపారు.

ఆరు జోన్లలో భర్తీ చేయనున్న ఏఈ పోస్టుల వివరాలు ఇలా ఉన్నాయి.
జోన్ 1 - 128 పోస్టులు, జోన్ 2 - 122 పోస్టులు, జోన్ 3 - 174 పోస్టులు, జోన్ 4 - 200 పోస్టులు, జోన్ 5 - 262 పోస్టులు, జోన్ 6 - 225 పోస్టులుగా ఉంది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అందుకే సీక్వెల్స్ కు దూరం - సారంగపాణి జాతకం థ్రిల్లర్, కామెడీ : శివలెంక కృష్ణ ప్రసాద్

Deverakonda : ముత్తయ్య నుంచి సీనిమాల యాక్ట్ జేశి.. సాంగ్ రిలీజ్ చేసిన విజయ్ దేవరకొండ

NTR: మంగళూరులో రెండు మాస్ ఇంజిన్లు సిద్ధం అంటూ ఎన్.టి.ఆర్. చిత్రం అప్ డేట్

Malavika: హీరోయిన్లను అలా చూపించేందుకు దర్శకులు ఇష్టపడతారు

Anushka: ఘాటి చిత్ర విజయంపై అనుష్క శెట్టి కెరీర్ ఆధారపడి వుందా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెయ్యి ఆరోగ్య ప్రయోజనాలు

World Liver Day 2025 ప్రపంచ కాలేయ దినోత్సవం 2025 థీమ్ ఏమిటి?

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

Show comments