Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేడు తెలంగాణాలో ఐసెట్ 2022 ఫలితాలు

Webdunia
సోమవారం, 22 ఆగస్టు 2022 (12:27 IST)
తెలంగాణ రాష్ట్రంలో ఐసెట్ 2022 ఫలితాలు సోమవారం విడుదలకానున్నాయి. ఈ విషయాన్ని తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి తెలిపింది ఈ ఫలితాలను వెల్లడించిన తర్వాత icet.tsche.acin లో విద్యార్థులు ఫలితాలను చెక్ చేసుకోవచ్చని తెలిపారు. 
 
ఈ పరీక్ష రాసిన అభ్యర్థులు తమ పుట్టిన తేదీ, రిజిస్ట్రేషన్ నంబరు నమోదును చేయడం ద్వారా ఫలితాలను తనిఖీ చేసుకోవచ్చని పేర్కొంది. వరంగల్‌లోని కాకతీయ యూనివర్శిటీ ఆధ్వర్యంలో ఐసెట్ 2022 పరీక్షను జూలై 27, 28 తేదీన్లో రాష్ట్ర వ్యాప్తంగా పలు కేంద్రాల్లో నిర్వహిచిన విషయం తెల్సిందే. 
 
దీనికి సంబంధించిన ఆన్సర్ షీటును ఆగస్టు 4వ తేదీన విడుదల చేసిన విషయం తెల్సిందే. అలాగే, ఈ ఆన్సర్ షీటుపై సందేహాలు లేవనెత్తడానికి అవకాశం కూడా కల్పించింది. ఈ నేపథ్యంలో ఈ ఫలితాలను సోమవారం విడుదల చేయనుంది. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments