ఇంజనీరింగ్ విద్యార్థులకు గుడ్ న్యూస్-దక్షిణ రైల్వేలో ఖాళీలు

Webdunia
శుక్రవారం, 31 మే 2019 (12:21 IST)
దక్షిణ రైల్వేలో వున్న ఖాళీలను భర్తీ చేసేందుకు రంగం సిద్ధమవుతోంది. దక్షిణ రైల్వేలోని 142 జూనియర్ ఇంజనీరింగ్ స్థానాలను భర్తీ చేసేందుకు సిద్ధమని ఇండియన్ రైల్వేస్ ప్రకటించింది. ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. 
 
జూనియర్ ఇంజనీరింగ్ ఉద్యోగాల కోసం (84 స్థానాలు ) సివిల్ ఇంజనీరింగ్‌లో డిప్లమో లేదా కాలేజీ పూర్తి చేసివుండాలి. జూనియర్ ఇంజనీర్, టీఎంవోకు 53 ఖాళీస్థానాలన్నాయి. మెకానికల్, ప్రొడక్షన్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, ఇన్స్‌స్ట్రుమెంటేషన్, కంట్రోల్ ఇంజనీరింగ్‌లో డిప్లమో ముగించాలి. 
 
వయో పరిమితి: ఎస్సీ/ఎస్టీ -47, ఓబీసీ -45, అదర్స్-42
దరఖాస్తు కోసం.. http://rrcmas.in/downloads/gdce-je-tmo-pway-for-sr-application.pdf
చివరి తేదీ.. 06/06/2019
చిరునామా: The Chairman, Railway Recruitment Cell, No.5, Dr.P.V.Cherian Cresent Road, Behind Ethiraj College, Egmore, Chennai - 600 008.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

SS Rajamouli, దేవుడి మీద నమ్మకం లేదన్న రాజమౌళి సగటు మనిషే కదా... అందుకే...

ఆయన పిలిస్తే అన్నీ వదిలేసి వెళ్లడానికి సిద్ధంగా ఉన్నా : రేణూ దేశాయ్

మహేష్ బాబు రాముడిగా కనిపిస్తారు: రాజమౌళి బిగ్ అప్డేట్

శ్రీదేవి అపల్లా, ఫెమినా జార్జ్, విజయ్ బుల్గానిన్ కాంబోలో ద్విభాషా చిత్రం

Rajamouli: రాజమౌళి, మహేష్ బాబు చిత్రం వారణాసి ఒక్క పార్ట్ నా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

250 మిల్లీ లీటర్ల మంచినీటిలో మెంతి గింజలు నానబెట్టి తాగితే షుగర్ కంట్రోల్

తర్వాతి కథనం
Show comments