Webdunia - Bharat's app for daily news and videos

Install App

నిరుద్యోగులకు శుభవార్త.. సీఏపీఎఫ్‌లో 9,99,795 పోస్టులు

Webdunia
మంగళవారం, 2 జులై 2019 (16:37 IST)
కేంద్ర సాయుధ పోలీసు బలగాల్లో (సీఏపీఎఫ్) 9,99,795 పోస్టులు మంజూరు కాగా ఏటా వివిధ గ్రేడుల్లో పది శాతం ఖాళీలు ఏర్పడుతున్నాయని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.


ప్రస్తుతం సీఆర్‌పీఎఫ్‌లో 22,980 ఖాళీలు, బీఎస్ఎఫ్‌లో 21,465, సీఐఎస్ఎఫ్‌లో 10,415, ఎస్ఎస్‌బీలో 18,102, ఐటీబపీలో 6643, అస్సాం రైఫిల్స్‌లో 4432 పోస్టులు ఖాళీగా ఉన్నాయని తెలిపింది. 
 
ఖాళీగా ఉన్న ఈ పోస్టులను భర్తీ చేయడానికి కేంద్ర ప్రభుత్వం వెంటనే చర్యలు చేపడుతుందని పేర్కొంది. నిబంధనలకు లోబడి నియామకాలు చేపట్టనున్నట్లు తెలిపింది.

ఇదే అంశమై నిరుద్యోగులు చాలా కాలంగా ఆత్రుతగా వేచి చూస్తున్నారు. అయితే ఈ ఉద్యోగాల నియామక ప్రక్రియకు మరింత సమయం పట్టవచ్చని కొంత మంది నిరుద్యోగులు భావిస్తున్నారు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments