Webdunia - Bharat's app for daily news and videos

Install App

తమిళనాడులో ఈనెల 20న ఎన్- శాట్ పరీక్ష

Webdunia
మంగళవారం, 8 జనవరి 2019 (15:55 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రముఖ విద్యా సంస్థల్లో ఒకటిగా ఉన్న నారాయణ గ్రూపు విద్యా సంస్థలు చెన్నై మహానగరంలోనూ పాఠశాలలు ప్రారంభించి అత్యుత్తమ ప్రమాణాలతో విద్యను బోధిస్తున్నారు. ఈ విద్యా సంస్థ ఆధ్వర్యంలో ఈనెల 20వ తేదీన ఎన్-శాట్ పేరుతో పోటీ పరీక్షల (యాప్టిట్యూడ్ టెస్ట్) కోసం ప్రతిభా పరీక్షలను నిర్వహించనున్నారు. 
 
ఈ తరహా పరీక్షల్లో నారాయణ విద్యా సంస్థ ప్రత్యేక స్థానాన్ని, గుర్తింపును పొందిన విషయం తెల్సిందే. ముఖ్యంగా, ఐఐటీ, నీట్ పరీక్షల్లో ఈ సంస్థకు చెందిన విద్యార్థుల సరికొత్త రికార్డులను నెలకొల్పుతున్నారు. ఈ నేపథ్యంలో 2014లో ఐఐటీ వంటి పోటీ పరీక్షలకు శిక్షణ ఇచ్చే ఓ పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది.
 
దీనివల్ల విద్యార్థుల వ్యక్తిగత ప్రతిభ వెలుగులోకి వస్తుంది. అత్యుత్తమ ప్రతిభా పాఠవాలు ప్రదర్శించే విద్యార్థులకు ప్రత్యేకంగా ప్రోత్సాహక బహుమతి కూడా అందజేస్తారు. ఈ నేపథ్యంలో ఈ యేడాది జనవరి 6వ తేదీన ఎన్-శాట్ పరీక్షను నిర్వహించారు. 
 
చెన్నై నగరంలో ఉన్న అన్ని నారాయణ పాఠశాల్లో ఈ పరీక్షలు జరిగింది. అలాగే, ఈనెల 20వ తేదీన మరోమారు ఈ తరహా పరీక్షను నిర్వహించనుంది. ఈ పరీక్షను రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న విద్యార్థుల ప్రతిభాపాఠవాలు వెలికితీసేలా నిర్వహిస్తామన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kingdom: యాక్షన్ ప్రోమోతో విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ కొత్త అప్ డేట్

మాధవరం గామాన్ని ఆదర్శంగా Mr. సోల్జర్ చిత్రం సిద్ధం

AR Rahman: ఎస్‌జె సూర్య పాన్ ఇండియా ఫిల్మ్ కిల్లర్ కు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్

విజయ్ సేతుపతి, సంయుక్త, పూరి జగన్నాథ్ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం

Sridevi: కేజేఆర్ హీరోగా కోర్ట్ ఫేమ్ శ్రీదేవి హీరోయిన్ గా చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

బరువు తగ్గాలనుకుంటున్నారా? సగ్గుబియ్యం ఓ వరం!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

Back pain: మహిళలకు వెన్నునొప్పి ఎందుకు వస్తుందో తెలుసా?

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

తర్వాతి కథనం
Show comments