హిట్స్‌ ఆన్‌లైన్‌ ఇంజినీరింగ్‌ ప్రవేశ పరీక్ష

Webdunia
బుధవారం, 27 ఏప్రియల్ 2022 (23:19 IST)
హిందుస్తాన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ అండ్‌ సైన్స్‌ (హిట్స్‌) తమ ఆన్‌లైన్‌ ఇంజినీరింగ్‌ పరీక్ష- హిట్స్‌ ఈఈఈ 2022 మరియు లిబరల్‌ ఆర్ట్స్‌, అనుబంధ శాస్త్రాలు, స్కూల్‌ ఆఫ్‌ లా, ఇతర ప్రోగ్రామ్‌ల కోసం హిట్స్‌ క్యాట్‌ 2022ను నిర్వహించనున్నట్లు వెల్లడించింది.


ఈ ఆన్‌లైన్‌ ఇంజినీరింగ్‌ ప్రవేశ పరీక్షలు 2022-2023 విద్యా సంవత్సరం కోసం జరుగనున్నాయి. ఈ పరీక్షలను రెండు దశలలో నిర్వహించనున్నారు. మొదటి దశ పరీక్షలు 25మే 2022 నుంచి 30 మే 2022 వరకూ జరిగితే, రెండవ దశ పోటీలు 16 జూన్‌ 2022 నుంచి 18 జూన్‌ 2022 వరకూ జరుగనున్నాయి. విద్యార్థులు ఆన్‌లైన్‌లో  apply.hindustanuniv.ac.in లో దరఖాస్తు చేయవచ్చు.

 
మొదటి దశ కోసం దరఖాస్తులు పంపించడానికి ఆఖరు తేదీ మే 23 కాగా రెండవ దశ కోసం 12 జూన్‌ 2022 వరకూ దరఖాస్తులు పంపవచ్చు. ఫలితాలను 20 జూన్‌ 2022న వెల్లడించనున్నారు. కౌన్సిలింగ్‌ 24 జూన్‌2022 నుంచి 30 జూన్‌ 2022 వరకూ జరుగనుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Akhil: దీపావళి శుభాకాంక్షలతో అక్కినేని అఖిల్, జైనాబ్ రవ్జీ

James Cameron : జేమ్స్ కామెరూన్.. అవతార్: ఫైర్ అండ్ యాష్.. కోసం భారతదేశంలో ఈవెంట్

Rishabh Shetty: ఇంగ్లీష్ డబ్బింగ్ వెర్షన్‌తో విడుదలౌతున్న కాంతార: చాప్టర్ 1

Prabhas: ఒంటరిగా నడిచే బెటాలియన్ - 1932 నుండి మోస్ట్ వాంటెడ్ గా ప్రభాస్

Raj Dasireddy : యాక్షన్ ఎంటర్టైనర్ తో రాబోతున్న రాజ్ దాసిరెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

తర్వాతి కథనం
Show comments