Webdunia - Bharat's app for daily news and videos

Install App

నిరుద్యోగులకు శుభవార్త.. హెచ్‌పీసీఎల్‌లో ఉద్యోగవకాశాలు

Webdunia
బుధవారం, 21 ఆగస్టు 2019 (19:01 IST)
ప్రముఖ పెట్రోలియం సంస్థ హిందుస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (HPCL)లో ఉద్యోగవకాశాలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదలైంది. ముంబైలోని ఆ సంస్థలో వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 164 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి గల అభ్యర్థులెవరైనా ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. 
 
*పోస్ట్‌లు: 
ప్రాజెక్ట్ ఇంజనీర్, రిఫైనరీ ఇంజనీర్, లా ఆఫీసర్, క్వాలిటీ కంట్రోల్ ఆఫీసర్, హ్యూమన్ రీసోర్స్ ఆఫీసర్, ఫైర్ అండ్ సేఫ్టీ ఆఫీసర్ పోస్టుల్ని భర్తీ చేయనుంది.
 
*కనీస విద్యార్హత: 
సంబంధిత సబ్జెక్టుల్లో ఇంజనీరింగ్ డిగ్రీ, లా, పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం తప్పనిసరి.
 
*వయస్సు: 
అభ్యర్థులకు పోస్ట్‌లను బట్టి 28 నుంచి 30 ఏళ్ల మధ్య వయసు ఉండాలి.
 
*ఎంపిక విధానం:
అభ్యర్థులను రాత పరీక్ష, ఇంటర్వ్యూ, గ్రూప్ టాస్క్ వంటి వివిధ షార్ట్‌లిస్టింగ్ పద్దతుల ద్వారా ఎంపిక చేస్తారు.
 
*దరఖాస్తు ప్రారంభ తేదీ: ఆగస్ట్ 19, 2019.
దరఖాస్తు చివరితేది:  సెప్టెంబర్ 16, 2019.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మాతృ మూవీ లో చూస్తున్నవేమో.. పాటను అభినందించిన తమ్మారెడ్డి భరద్వాజ్

Mad Square Review : మ్యాడ్ స్క్వేర్ రివ్యూ

Photos in Sydney: ఫోటోలను క్లిక్ మనిపించింది ఎవరు..? సమంత సమాధానం ఏంటంటే?

రేపటి నుండి మ్యాడ్ స్వ్కేర్ స్క్రీనింగ్ లలో కింగ్ డమ్ టీజర్ ఎట్రాక్షన్

OG సినిమాలో నన్ను ధ్వేషిస్తారు, ప్రేమిస్తారు : అభిమన్యు సింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

Green Peas: పచ్చి బఠానీలను ఎవరు తినకూడదో తెలుసా?

Jaggery Tea : మధుమేహ వ్యాధిగ్రస్తులు బెల్లం టీ తాగవచ్చా?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

Healthy diet For Kids: పిల్లల ఆహారంలో పోషకాహారం.. ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి..

తర్వాతి కథనం
Show comments