Webdunia - Bharat's app for daily news and videos

Install App

సీబీఎస్ఈ ఫస్ట్ టర్మ్ ఫలితాలు వెల్లడి

Webdunia
శనివారం, 12 మార్చి 2022 (17:01 IST)
సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) ఫస్ట్ టర్మ్ ఫలితాలు శనివారం వెల్లడయ్యాయి. అయితే, ఈ ఫలితాలను కేవలం ఆఫ్‌లైన్‌లో మాత్రమే రిలీజ్ చేశారు. ఆన్‌లైన్‌లో ఇంకా విడుదల చేయలేదు. విద్యార్థులకు సంబంధించిన మార్కుల జాబితాలను ఆయా స్కూల్స్‌కు పంపించినట్టు సీబీఎస్ఈ బోర్డు ఒక ట్వీట్‌లో పేర్కొంది. 
 
పదో తరగతి థియరీ పేపర్లకు సంబంధించిన ఫలితాలను తెలుసుకోవడానికి విద్యార్థులు తమ స్కూళ్లను సంప్రదించాలని సూచించింది. ఫలితాలను అధికారిక వెబ్‌సైట్ https://cbseresults.nic.in/ లో ఇంకా ప్రకటించలేదు. ఇందులో త్వరలోనే అప్‌లోడ్ చేస్తామని తెలిపింది. ఆన్‌లైన్ ఫలితాలు ప్రకటించిన తర్వాత https://results.gov.in/ లేదా https://www.digilocker.gov.in/ లో కూడా ఫలితాలను చెక్‌ చేసుకోవచ్చని పేర్కొంది.

సంబంధిత వార్తలు

మేనమామకు మేనల్లుడి అరుదైన బహుమతి... ఏంటది?

OMG (ఓ మాంచి ఘోస్ట్) ట్రైలర్ లో నవ్విస్తూ, భయపెట్టిన నందితా శ్వేత

రాజధాని రౌడీ సినిమాకు థియేటర్స్ నుంచి హిట్ రెస్పాన్స్ వస్తోంది: నిర్మాత

రిలీజ్ కు ముందే ట్రెండ్ అవుతున్న ప్రభుత్వ జూనియర్ కళాశాల ట్రైలర్

డబుల్ ఇస్మార్ట్ క్లయిమాక్స్ లో రామ్ యాక్షన్ సీన్ హైలెట్ !

మీరు తెలుసుకోవలసిన ప్రతి సాధారణ వాస్కులర్ ప్రొసీజర్‌లు, శస్త్రచికిత్సల గురించి

కిడ్నీలు చెడిపోతున్నాయని తెలిపే సంకేతాలు ఇలా వుంటాయి

దోరగా వేయించిన ఉల్లిపాయలు తినడం వల్ల లాభాలు ఏమిటి?

నువ్వుల నూనెతో శరీర మర్దన చేస్తే ఆరోగ్యమేనా?

మెదడు శక్తిని పెంచే ఆహారం ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments