Webdunia - Bharat's app for daily news and videos

Install App

బీఎస్ఎఫ్‌లో 90 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

Webdunia
మంగళవారం, 26 ఏప్రియల్ 2022 (12:59 IST)
BSF
బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్‌ నుంచి ఉద్యోగాలకు నోటిఫికేషన్ పడింది. బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్‌ (బీఎస్ఎఫ్)లో గ్రూప్ బీ (కాంబాటైజ్డ్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదలైంది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా మొత్తం 90 పోస్టులను భర్తీ చేయనున్నారు.
 
అర్హత కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అప్లై చేసుకోవడానికి చివరి తేదీ ప్రకటన ప్రచురణ నుండి 45 రోజుల (మే 31,2022 ) లోపు ఉంటుంది. ఆర్కిటెక్ట్‌లు, జూనియర్ ఇంజనీర్ల పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
 
అభ్యర్థులు మరింత సమాచారం కోసం rectt.bsf.gov.in వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాజమౌళి దంపతులకు అరుదైన గౌరవం... ఆహ్వానం కూడా...!!

కథంతా చెప్పేసిన థీమ్ ఆఫ్ క‌ల్కి లిరిక‌ల్ వీడియో

మైఖేల్ జాక్సన్‌కు కలిసిరానిది.. థ్రిల్లర్‌ ఇచ్చిన గిఫ్ట్

నిఖిల్.. స్వయంభు కొత్త షెడ్యూల్ మారేడుమిల్లిలో ప్రారంభం

లంచ‌గొండుల‌పై సేనాప‌తి స్వైర విహారం భారతీయుడు 2’ ట్రైలర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జుట్టు ఊడిపోతుందా? ఇవి కూడా కారణం కావచ్చు

బెండ కాయలు ఎందుకు తినాలో తెలుసా?

పాలుతో చేసే టీ తాగితే కలిగే ప్రయోజనాలు ఏమిటి?

పచ్చిమిరపకాయలను నానబెట్టిన నీటిని తాగితే?

పిల్లలు, మహిళలు పిస్తా పప్పులు తింటే?

తర్వాతి కథనం
Show comments