Webdunia - Bharat's app for daily news and videos

Install App

బెనారస్ హిందూ యూనివర్సిటీలో అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులు

Webdunia
ఆదివారం, 11 జూన్ 2023 (11:22 IST)
ఉత్తరప్రదేశ్ ‌‍రాష్ట్రంలోని బెనారస్ హిందూ యూనివర్సిటీ(బీహెచ్‌యూ)లో 2023 విద్యా సంవత్సరానికిగాను వివిధ అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది. సీయూఈటీ (కామన్ యూనివర్సిటీ ఎంట్రెన్స్ టెస్ట్- యూజీ) 2023లో అర్హత సాధించిన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా జూన్ 26వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు.
 
అండర్ గ్రాడ్యుయేట్ (యూజీ) కోర్సులు జనరల్ కోర్సులు: బీఏ(ఆనర్స్) ఆర్ట్స్, బీఏ (ఆ నర్స్) సోషల్ సైన్సెస్, బీకాం (ఆనర్స్), బీకాం (ఆనర్స్) ఫైనాన్షియల్ మార్కెట్స్ మేనేజ్మెంట్, బీఎ స్పీ(ఆనర్స్) మేథ్స్ గ్రూప్ తదితరాలు 
 
ప్రొఫెషనల్ కోర్సులు: బీఎస్సీ(ఆనర్స్) అగ్రికల్చర్, బీటెక్ ఇన్‌ ఫుడ్ టెక్నాలజీ, బీటెక్ ఇన్ డెయిరీ టెక్నాలజీ, బీఏ.ఎల్ఎల్పీ(ఆనర్స్), బీఎఫ్ఎ వొకేషనల్ 
 
కోర్సులు: బ్యాచిలర్ ఆఫ్ వొకేషన్ ఇన్ మార్కెటింగ్ మేనేజ్మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, బ్యాచిలర్ ఆఫ్ వొకేషన్ ఇన్ టూరిజం అండ్ హాస్పిటాలిటీ మేనేజ్మెంట్, బ్యాచిలర్ ఆఫ్ ఐకేషన్ ఇన్ బ్యాంకింగ్ ఇన్సూరెన్స్ అండ్ రిటెయిలింగ్, బ్యాచిలర్ ఆఫ్ వొకేషన్ ఇన్ క్యాటరింగ్ హోటల్ మేనేజ్మెంట్ బ్యాచిలర్ బిజినెస్ అండ్ ఎంట్రప్రెన్యూర్షిప్, బ్యాచిలర్ ఆఫ్ వొకేషన్ ఇన్ కంప్యూటర్ అప్లికేషన్స్, బ్యాచిలర్ ఆఫ్ వోకేషన్ ఇన్ హాస్పిటాలిటీ అండ్ టూరిజం మేనేజ్మెంట్, బ్యాచిలర్ ఆఫ్ వొకేషన్ ఇన్ ఫ్యాషన్ టెక్నాలజీ అండ్ అప్పారెల్ డిజైన్ బ్యాచిలర్ ఆఫ్ వికేషన్ ఇన్ (మోడర్న్ ఆఫీస్ మేనేజ్ మెంట్) తదితర కోర్సులు ఉన్నాయి. 
 
అర్హత : సంబంధిత సబ్జెక్టులతో కనీసం 50 శాతం మార్కులతో ఇంటర్మీడియట్ ఉత్తీర్ణతతోపాటు యత 2023 పోరు ఉండాలి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వెనం: ది లాస్ట్ డ్యాన్స్ ట్రైలర్ 1500 స్క్రీన్‌లలో ప్లే అవుతోంది

మా నాన్న సూపర్ హీరో నుంచి వేడుకలో సాంగ్ రిలీజ్

ఐఫా-2024 అవార్డ్స్- ఉత్తమ నటుడు నాని, చిత్రం దసరా, దర్శకుడు అనిల్ రావిపూడి

సత్య దేవ్, డాలీ ధనంజయ జీబ్రా' గ్లింప్స్ రాబోతుంది

అప్సరా రాణి రాచరికం లోని ఏం మాయని రొమాంటిక్ మెలోడీ పాట

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ఆహారం మెదడు శక్తిని పెంచుతుంది, ఏంటది?

ఈ 6 తిని చూడండి, అనారోగ్యం ఆమడ దూరం పారిపోతుంది

హైబీపి కంట్రోల్ చేసేందుకు తినాల్సిన 10 పదార్థాలు

బొప్పాయితో ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

ఊపిరితిత్తులను పాడుచేసే అలవాట్లు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments