Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐటీ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నారా? ఇవిగోండి జాబ్స్

Webdunia
శనివారం, 31 ఆగస్టు 2019 (12:42 IST)
అవును. ఐటీ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నవారికి ఇది శుభవార్తే. బ్యాంక్ ఆఫ్ బరోడా ఐటీ ప్రొఫెషనల్స్ పోస్టులకు దరఖాస్తుల్ని స్వీకరిస్తోంది. ముంబైలో బ్యాంక్ ఆఫ్ బరోడాకు చెందిన ఐటీ సెంటర్ ఎక్సలెన్స్‌ బరోడాసన్ టెక్నాలజీస్ లిమిటెడ్‌లో కాంట్రాక్ట్ పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. 
 
ఇందులో భాగంగా ప్రాసస్ రీ ఇంజనీరింగ్, డిజైన్ థింకింగ్, కోర్ సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్, ఆర్కిటెక్చరల్ డిజైన్ లాంటి విభాగాల్లో వున్న మొత్తం 25 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులన్నీ ఐటీ బ్యాక్‌గ్రౌండ్ ఉన్నవారికే. 
 
డేటా అనలిస్ట్, డేటా మేనేజర్, డేటా ఇంజనీర్ లాంటి పోస్టులున్నాయి. అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు బ్యాంక్ ఆఫ్ బరోడా అధికారిక వెబ్‌సైట్ బ్యాంక్ఆఫ్‌బరోడాడాట్ఇన్‌స్లాష్ఇన్‌డెక్స్‌డాట్‌హెచ్‌టీఎంమ్ ఓపెన్ చేసి కెరీర్ సెక్షన్‌లో నోటిఫికేషన్ వివరాలను తెలుసుకోవచ్చు. దరఖాస్తుకు సెప్టెంబర్ 2 చివరి తేదీ.
 
పోస్టుల వివరాలు
డేటా అనలిస్ట్- 4
డేటా మేనేజర్- 2
డేటా ఇంజనీర్- 4
బిజినెస్ అనలిస్ట్- 2
మొబిలిటీ అండ్ ఫ్రంట్ ఎండ్ డెవలపర్- 6
ఇంటిగ్రేషన్ ఎక్స్‌‌పర్ట్- 2
ఎమర్జింగ్ టెక్నాలజీస్ ఎక్స్‌పర్ట్- 4
టెక్నాలజీ ఆర్కిటెక్ట్- 1

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Poonam Kaur: త్రివిక్రమ్ శ్రీనివాస్‌పై మళ్లీ ఇన్‌స్టా స్టోరీ.. వదిలేది లేదంటున్న పూనమ్

Peddi: సత్తిబాబు కిళ్లీకొట్టు దగ్గర పెద్ది షూటింగ్ లో రామ్ చరణ్, బుజ్జిబాబు

Vaibhavam : అవ్యాజ్యమైన అమ్మ ప్రేమ తో వైభవం సిద్ధమైంది

మొదటి చాన్స్ ఇచ్చిన దర్శకుడితో ఎస్ సినిమా చేయడం హ్యాపీ : విజయ్ సేతుపతి

వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించిన డిప్యూటీ సీఎం పవన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

తర్వాతి కథనం
Show comments