Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు ప్రత్యేక శిక్షణ.. 555 కేంద్రాల్లో?

Webdunia
శుక్రవారం, 7 డిశెంబరు 2018 (11:42 IST)
ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగ భృతి అందుకుంటున్న నిరుద్యోగులందరికీ ఉద్యోగాల కోసం ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నారు. ఈ నెల పదో తేదీ నుంచి 555 కేంద్రాల్లో స్కిల్ డెవలప్‌మెంట్ శిక్షణ ఇవ్వనున్నట్లు మంత్రి కొల్లు రవీంద్ర అధికారికంగా ప్రకటించారు. ముఖ్యమంత్రి యువనేస్తం పథకం కింద రూ.4లక్షలకు పైగా అర్హులకు ప్రతి నెలా రూ.1000 నిరుద్యోగ భృతి ఇస్తున్నట్లు స్పష్టం చేశారు. 
 
ఈ పథకానికి రాష్ట్ర వ్యాప్తంగా పది లక్షలా 74వేల మంది దరఖాస్తు చేసుకున్నట్లు తెలిపారు. నిరుద్యోగ భృతి అందుకున్న నిరుద్యోగులకు ఉద్యోగాల కోసం ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నట్లు కొల్లు రవీంద్ర చెప్పారు. ఇందు కోసం రూ.24కోట్లు వెచ్చిస్తున్నట్లు మంత్రి చెప్పుకొచ్చారు. ఈ శిక్షణ పొందాలనుకునేవారు సీఎం యువనేస్తం పోర్టల్‌లో దరఖాస్తు చేసుకోవచ్చునని మంత్రి తెలిపారు.  

సంబంధిత వార్తలు

రేపటి నుండి పుష్పపుష్ప జపం చేస్తారంటూ తాజా అప్డేట్ ఇచ్చిన సుకుమార్

విరాజ్ అశ్విన్ క్లాప్ తో ఆర్ట్ మేకర్స్ చిత్రం ప్రారంభం

ఐవీఎఫ్ ద్వారా తల్లి కాబోతోన్న మెహ్రీన్...

డీప్ ఫేక్ వీడియో కేసు.. ముంబైకి వెళ్లిన రష్మిక మందన్న.. ఎందుకో తెలుసా?

ధర్మం కోసం యుద్ధం ప్రకటించిన హరిహర వీరమల్లు - తాజా అప్ డేట్

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

స్ట్రాబెర్రీలను తింటే కిడ్నీలకు కలిగే లాభాలు ఏమిటి? నష్టాలు ఏమిటి?

చిటికెడు ఉప్పు వేసిన మంచినీరు ఉదయాన్నే తాగితే ప్రయోజనాలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments