Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆకాష్ బైజూస్ జాతీయ టాలెంట్ హంట్ పరీక్ష ANTHE 2023: విద్యార్థులకు 100% వరకు స్కాలర్‌షిప్, నగదు అవార్డులు

ఆకాష్ బైజూస్ జాతీయ టాలెంట్ హంట్ పరీక్ష ANTHE 2023: విద్యార్థులకు 100% వరకు స్కాలర్‌షిప్  నగదు అవార్డులు
Webdunia
మంగళవారం, 29 ఆగస్టు 2023 (20:26 IST)
టెస్ట్ ప్రిపరేటరీ సర్వీసెస్‌లో జాతీయ అగ్రగామిగా ఉన్న ఆకాష్ బైజూస్ ఈరోజు తమ అత్యంత ఆదరణ పొందిన, విస్తృతంగా కోరుకునే ANTHE (ఆకాష్ నేషనల్ టాలెంట్ హంట్ ఎగ్జామ్) 2023 యొక్క 14వ ఎడిషన్‌ను అక్టోబర్ 7-15, 2023 మధ్య ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ మోడ్‌లో నిర్వహించనున్నట్లు వెల్లడించింది. ఈ ప్రతిష్టాత్మక వార్షిక స్కాలర్‌షిప్ పరీక్ష IX-XII తరగతి విద్యార్థులు 100% వరకు స్కాలర్‌షిప్‌లు, విశేషమైన నగదు అవార్డులతో తమ సామర్థ్యాన్ని వెలికితీయడానికి అవకాశాన్ని అందిస్తుంది.  
 
ANTHE స్కాలర్‌షిప్ గ్రహీతలు ఆకాష్‌లో నమోదు చేసుకోవచ్చు. NEET, JEE, రాష్ట్ర CETలు, స్కూల్/బోర్డ్ పరీక్షలు, NTSE, ఒలింపియాడ్‌ల వంటి పోటీ స్కాలర్‌షిప్‌లతో సహా వివిధ పరీక్షలకు సిద్ధం కావడానికి నిపుణుల మార్గదర్శకత్వం, మెంటార్ షిప్ పొందవచ్చు అని నెల్లూరులో జరిగిన సమావేశంలో ఆకాష్+ బైజూస్ డిప్యూటీ డైరెక్టర్, అకడమిక్స్ RVS నారాయణ మూర్తి, సీనియర్ అసిస్టెంట్ డైరెక్టర్, అకడమిక్స్ విజయ్ కుమార్, బ్రాంచ్ మేనేజర్ ఎస్ రాజశేఖర్ తెలిపారు. ఈ సంవత్సరం పరీక్షలో విద్యార్థులకు ఆసక్తికరమైన అంశం ఏమిటంటే, వివిధ తరగతులకు చెందిన 100 మంది విద్యార్థులు 5-రోజుల అన్ని ఖర్చులతో కూడిన జాతీయ విజ్ఞాన యాత్రలో పాల్గొనే అవకాశం పొందవచ్చు అని వెల్లడించారు. 
 
ANTHE 2023 అక్టోబర్ 7-15, 2023 వరకు భారతదేశంలో 26 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలో ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ మోడ్‌లలో జరుగుతుంది. ఆన్‌లైన్ పరీక్ష ప్రారంభానికి మూడు రోజుల ముందు, ఆఫ్‌లైన్ పరీక్షకు ఏడు రోజుల ముందు వరకూ ANTHE 2023 కోసం తమ దరఖాస్తును సమర్పించవచ్చు. పరీక్ష రుసుము ఆఫ్‌లైన్ మోడ్‌కు రూ 100, ఆన్‌లైన్ మోడ్‌కు ఉచితం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Arjun అల్లు అర్జున్ రాక మునుపే సంధ్యలో తొక్కిసలాట? వీడియో వైరల్

అల్లు అర్జున్‌ను పవన్ కళ్యాణ్ కలిశాడా? ఏపీ డిప్యూటీ సీఎం ఎందుకు మౌనంగా వున్నాడు?

శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్‌ కంటెంట్ చాలా కొత్తగా వుంది. డైరెక్టర్ బాబీ కొల్లి

హీరో సిద్ధార్థ్ పాడిన 'నా శ్వాసే నువ్వై..' లిరికల్ సాంగ్ రిలీజ్

దిల్ రూబా షూటింగ్ కంప్లీట్, ఫిబ్రవరిలో రిలీజ్ కు రెడీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Worst Foods for Diabetes షుగర్ ఉన్నవాళ్లు ఏం తినకూడదు?

Palmyra Sprout తేగలు తింటే ఏమవుతుంది?

ఏ పాత్రల్లోని వంట ఆరోగ్యానికి మంచిది? ఏవి మంచివి కావు?

రాగి పాత్రలో మంచినీటిని తాగితే 7 ఫలితాలు

హైదరాబాద్ లోని నాగోల్‌లో రిలయన్స్ రిటైల్ ‘యూస్టా’ సరికొత్త స్టోర్ ప్రారంభం

తర్వాతి కథనం
Show comments