Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎమ్‌బైపీసీ చేయాలనుకుంటున్నారా...!

Webdunia
ఎమ్‌బైపీసీ కోర్సును చేయాలనుకుంటే పదవ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. ఇందులో మ్యాథ్స్, ఫిజిక్స్, బయొలాజికల్ సైన్స్, కెమిస్ట్రీ సబ్జెక్టులుంటాయి. ఈ కోర్సును చేసినవారు రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే ఎమ్‌సెట్ పరీక్షల్లో అటు మెడిసిన్, ఇంజనీరింగ్ కోర్సులకు ప్రవేశ పరీక్ష రాసే వీలు కలుగుతుంది.

ఈ కోర్సును కేంద్రీయ విద్యాలయ(సెంట్రల్ స్కూల్)తిరుపతి-1లో ప్రవేశపెట్టినట్లు ఆ విద్యాలయ ప్రిన్సిపల్ శ్రీధరన్ తెలిపారు. పదవ తరగతి ఆంగ్లమాద్యమంలో ఉత్తీర్ణులైన విద్యార్థినీ విద్యార్థులుకు ఈ కోర్సులో ప్రవేశం ఉంటుందని ఆయన తెలిపారు.

దీంతోబాటు సాధారణమైన బైపీసీ, ఎమ్‌పీసీ, కామర్స్ కోర్సులకుకూడా ప్రవేశం కల్పించనున్నామని, ఈ సదవకాశాన్ని అన్ని పాఠశాలల విద్యార్థినీ విద్యార్థులు ఉపయోగించుకోవాలని ఆయన కోరారు.

వివరాలకు ప్రిన్సిపాల్, కేంద్రీయ విద్యాలయ-1, రామ్‌నగర్ ఏరియా, చెన్నారెడ్డి కాలనీ, తిరుపతి. చిరునామాలో సంప్రదించాలని ఆయన ఓ ప్రకటనలో కోరారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: శుభంలో చిన్న రోలే.. కానీ నందిని రెడ్డి డైరక్షన్‌లో సమంత నటిస్తుందా?

Atharva: మై బేబీ సినిమా రికార్డు స్థాయిలో దూసుకుపోతోంది

Varun tej: వరుణ్ తేజ్ 15వ చిత్రానికి థమన్ మ్యూజిక్ సిట్టింగ్

పెద్ద హీరోలతో నో యూజ్... చిన్న హీరోలతో నటిస్తేనే మంచి పేరు : నిత్యా మీనన్

రిషబ్ శెట్టి కాంతార చాప్టర్ 1 షూటింగ్ పూర్తి, మూడేళ్ళ మేకింగ్ వీడియో

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

Show comments