Webdunia - Bharat's app for daily news and videos

Install App

జూలై ఒకటి నుంచి జీఎస్టీ విధానం... పన్నుపోటు లేని వస్తువులేవి?

ఒకే దేశం.. ఒకే పన్ను విధానం జూలై ఒకటో తేదీ నుంచి అమల్లోకి రానుంది. ఈ వస్తు సేవల పన్ను విధానం వల్ల చాలా మేరకు గృహావసర వస్తువుల ధరలు తగ్గుతాయని ప్రభుత్వం చెబుతోంది. అయితే, రోజువారీ వినియోగించే నిత్యావసర

Webdunia
శుక్రవారం, 30 జూన్ 2017 (14:39 IST)
ఒకే దేశం.. ఒకే పన్ను విధానం జూలై ఒకటో తేదీ నుంచి అమల్లోకి రానుంది. ఈ వస్తు సేవల పన్ను విధానం వల్ల చాలా మేరకు గృహావసర వస్తువుల ధరలు తగ్గుతాయని ప్రభుత్వం చెబుతోంది. అయితే, రోజువారీ వినియోగించే నిత్యావసరాలు, వివిధ రకాల ఉత్పత్తులపై ఎంత పన్ను చెల్లించాల్సి వుంటుందో ఓసారి పరిశీలిస్తే...
 
తాజా కూరగాయలు, గోధుమలు, మైదా, శెనగపిండి, పెరుగు, మజ్జిగ, లస్సీ, తేనె, ఉప్పు, తిలకం, కాటుక, పాలపొడి, టీ, కాఫీ, మసాలాలు, కిస్మిస్, జీడిపప్పు, ఔషధాలు, చక్కెర, బొగ్గు,. వైద్య సేవలు, ముద్రించిన పుస్తకాలు, వార్తా పత్రికలు, గాజులు, చేనేత వస్త్రాలు, గుడ్లు, అగర్ బత్తీలు, వంట నూనెలు, పాదరక్షలు (రూ. 500 లోపు) వంటి వాటిపై పన్ను పోటు లేదు. 
 
అలాగే, 12 శాతం పన్ను పోటు పరిధిలోకి ఆయుర్వేద మందులు, పళ్లపొడి, వెన్న, కార్న్ ఫ్లేక్స్, సాస్, సూప్‌లు, ఇన్‌స్టంట్‌ఫుడ్, ఐస్‌క్రీమ్, హెల్మెట్లు, కుట్టుమిషన్లు, సెల్‌ఫోన్లు (లోఎండ్), పాల డబ్బాలు, రుమాళ్లు, నోటుపుస్తకాలు, స్టీల్ ప్రొడక్టులు, కెమెరాలు, స్పీకర్లు, ఎలక్ట్రానిక్ బొమ్మలు, టిష్యూలు, మానిటర్లు తదితరాలను చేర్చారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో సీజన్ 3లో పేటీఎం సీఈఓ విజయ్ శేఖర్ శర్మ, తన డబ్బునంతా కపిల్ శర్మకు అప్పగించారా?

Natti kumar: ఫిలిం ఛాంబర్, ఫెడరేషన్ కలిసి సినీ కార్మికులను మోసం చేశారు : నట్టి కుమార్ ఫైర్

Govinda-Sunita divorce: గోవింద- సునీత విడాకులు తీసుకోలేదు.. మేనేజర్

వారం ముందుగానే థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న లిటిల్ హార్ట్స్

సుధీర్ బాబు, సోనాక్షి సిన్హా.. జటాధర నుంచి దివ్య ఖోస్లా ఫస్ట్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అల్లం టీ తాగితే అధిక బరువు తగ్గవచ్చా?

శక్తినిచ్చే ఖర్జూరం పాలు, మహిళలకు పవర్ బూస్టర్

అబోట్ నుంచి నిరంతర గ్లూకోజ్ రీడింగులు అలర్ట్‌లతో కూడిన నెక్స్ట్-జెన్ ఫ్రీస్టైల్ లిబ్రే 2 ప్లస్‌

ఈ ఆయుర్వేద సూపర్‌ఫుడ్‌లతో రుతుపవనాల వల్ల వచ్చే మొటిమలకు వీడ్కోలు చెప్పండి

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments