Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆంధ్రప్రదేశ్‌లో తమ 234వ స్టోర్‌ను ప్రారంభించిన వెస్ట్‌సైడ్

ఐవీఆర్
మంగళవారం, 14 మే 2024 (19:21 IST)
ప్రముఖ వ్యాపార సంస్థ టాటాలో భాగమైన వెస్ట్‌సైడ్, ఫ్యాషన్ ఔత్సాహికులకు ఆనందాన్ని తీసుకువచ్చే లక్ష్యంతో నెల్లూరులో తమ సరికొత్త స్టోర్‌ను ప్రారంభించింది. వెస్ట్‌సైడ్ రెడ్లీ లేట్, 16-1884, కొత్త నెం 16-2434, శ్రీనివాస అగ్రహారం, మినీ బైపాస్ రోడ్, స్టోన్ హౌస్ పేట్, నెల్లూరు, ఆంధ్రప్రదేశ్-524002, వద్ద ఉన్న ఈ స్టోర్ 26,462 చ.అ.లలో విస్తరించి ఉంది. ప్రతి క్షణం స్టైల్‌ను సులభతరం చేసే ఉద్దేశ్యంతో, ఇది దుస్తులు, ఉపకరణాలు, సౌందర్య సాధనాలు, పాదరక్షలు, హోమ్ అంతటా వెస్ట్‌సైడ్ యొక్క విభిన్న బ్రాండ్‌లను కలిగి ఉంటుంది. ఇవన్నీ ఒకే ప్రదేశంలో సౌకర్యవంతంగా అందుబాటులో ఉంటాయి. 
 
ఈ కొత్త స్టోర్ అసాధారణమైన విలువతో వినియోగదారులకు సమకాలీన, ఆధునిక ఫ్యాషన్ ట్రెండ్‌లను సౌకర్యవంతమైన రీతిలో అందించాలనే బ్రాండ్ యొక్క లక్ష్యం ప్రతిబింబిస్తుంది. సరికొత్త ఫ్యాషన్‌లను హైలైట్ చేసే ఖచ్చితమైన ఏర్పాటుతో, ఆహ్లాదకరమైన డిస్‌ప్లేలతో సౌకర్యవంతమైన షాపింగ్ అనుభవాన్ని అందించడానికి ఇది కట్టుబడి ఉంది. విలక్షణమైన శైలితో, బ్రాండ్ ఆవిష్కరణలను చేయటమే కాదు ప్రతి మూడు వారాలకు శుక్రవారం రోజున తమ కలెక్షన్ మారుస్తుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సాయిపల్లవి, విజయ్ సేతుపతికి అవార్డులు.. ఏంటవి?

వంద అడుగుల ఎత్తు ఎన్టీఆర్‌ విగ్రహానికి అనుమతిచ్చిన రేవంత్ రెడ్డి

నటిగా ఛాలెంజింగ్ పాత్ర డ్రింకర్ సాయి లో పోషించా : ఐశ్వర్య శర్మ

Sriya Reddy: పవన్ కళ్యాణ్ గురించి శ్రియా రెడ్డి ఏమన్నారంటే..?

నేనూ మనిషినే.. ఆరోగ్య సమస్యలు సహజం : శివరాజ్ కుమార్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ప్రతిష్టాత్మక IIT మద్రాస్ CSR అవార్డు 2024 గెలుచుకున్న హెర్బాలైఫ్ ఇండియా

పొడియాట్రిక్ పాదాలు-చీలమండ చికిత్సను మెరుగుపరచడానికి ఇసావోట్ అత్యాధునిక ఓ-స్కాన్ ఎంఆర్ఐ మెషీన్‌

చేదుగా వుండే కాకరకాయ ఆరోగ్యానికి అద్భుతమైన మేలు

ఉదయం పూట ఖాళీ కడుపుతో తీసుకోదగిన ఆహారం, ఏంటి?

భారతదేశంలో పెరుగుతున్న ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ కేసులు: ముందస్తుగా గుర్తించడం ఎందుకు కీలకం

తర్వాతి కథనం
Show comments