Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేంద్ర బడ్డెట్... యూబీ యాప్ లో బడ్జెట్ ప్రతులు

Webdunia
మంగళవారం, 31 జనవరి 2023 (13:00 IST)
పార్లమెంట్ లో కేంద్ర బడ్డెట్ ను ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టనున్నారు. రెండేళ్లుగా పేపర్ లెస్ విధానంలో బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు. అలాగే ఈ బడ్జెట్ సామాన్యులకు కూడా అందుబాటులోకి వచ్చేలా కేంద్రం సర్వం సిద్ధం చేసింది. 
 
పార్లమెంట్ వెబ్ సైట్ తో పాటు మొబైల్ యాప్ లోనూ అందుబాటులో ఉంచనున్నట్లు కేంద్రం వెల్లడించింది. పార్లమెంట్ లో ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ ప్రసంగం పూర్తయిన తర్వాత యాప్ లో బడ్జెట్ ను చూడవచ్చు. ఇందుకోసం ప్లే స్టోర్ నుంచి యూనియన్ బడ్జెట్ (యూబీ) యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాలి. 
 
కేంద్ర ప్రభుత్వ అధికారిక వెబ్ సైట్ నుంచి కూడా యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవచ్చు. ఇంగ్లీష్, హిందీ భాషలలో బడ్జెట్ ప్రతులు ఇందులో అందుబాటులో ఉంటాయి.

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments