Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇక రైల్వే టిక్కెట్లపై పన్నుబాదుడు ... కార్మిక శాఖ నిర్ణయం.. ఎందుకో తెలుసా?

రైల్వే టిక్కెట్లపై కూడా సెస్సు విధించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. తద్వారా వచ్చే సొమ్మును కూలీల భ‌విష్య నిధి, పింఛ‌ను, గ్రూప్ బీమా వంటి క‌నీస సౌక‌ర్యాల కోసం వినియోగించాలని నిర్ణయం తీసుకుంది.

Webdunia
మంగళవారం, 24 జనవరి 2017 (08:46 IST)
రైల్వే టిక్కెట్లపై కూడా సెస్సు విధించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. తద్వారా వచ్చే సొమ్మును కూలీల భ‌విష్య నిధి, పింఛ‌ను, గ్రూప్ బీమా వంటి క‌నీస సౌక‌ర్యాల కోసం వినియోగించాలని నిర్ణయం తీసుకుంది. 
 
ఈ మేరకు ఆర్థికమంత్రిత్వ శాఖకు కేంద్ర కార్మిక శాఖ ఓ ప్రతిపాదన పంపించింది. ఫిబ్ర‌వ‌రి 1న ప్ర‌వేశ‌పెట్ట‌నున్న బ‌డ్జెట్‌లో కేంద్రం ఈ కొత్త సెస్సును ప్ర‌క‌టించే అవ‌కాశం ఉంది. ప్ర‌తి టికెట్‌పై ప‌ది పైస‌ల సెస్సు విధించ‌డం ద్వారా ప్ర‌తి ఏటా రూ.4.38 కోట్లు స‌మ‌కూరుతుంది. 
 
ఈ సొమ్ముతో కూలీల భ‌విష్య నిధితోపాటు పింఛ‌ను, గ్రూప్ బీమా వంటి సౌక‌ర్యాల‌ను అమ‌లు చేయ‌వ‌చ్చ‌ని కార్మిక మంత్రిత్వ శాఖ యోచిస్తోంది. అయితే కార్మిక శాఖ ప్ర‌తిపాదించిన సెస్సును ఒక్కో టికెట్‌పైనే త‌ప్ప ఒక్కో ప్ర‌యాణికుడిపై విధించ‌రు. అంటే ఒక టికెట్‌పై ఎంత‌మంది ప్ర‌యాణించినా సెస్సు మాత్రం ప‌ది పైస‌లే విధించేలా ప్రతిపాదన చేశారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

టాలీవుడ్‌లో విషాదం - నటుడు ఫిష్ వెంకట్ ఇకలేరు..

60 యేళ్ల వయసులో 30 యేళ్ల నటిని పెళ్ళాడిన తమిళ దర్శకుడు మృతి

Venu Swami: వేణు స్వామి పూజలు ఫలించలేదా? నిధి అగర్వాల్ ఏమందంటే....

రామ్ పోతినేని రాసిన ఆంధ్రా కింగ్ తాలూకా ఫస్ట్ సింగిల్ పాడిన అనిరుధ్ రవిచందర్

Anandi: బుర్రకథ కళాకారిణి గరివిడి లక్ష్మి పాత్రలో ఆనంది ఫస్ట్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

తర్వాతి కథనం
Show comments