Webdunia - Bharat's app for daily news and videos

Install App

#Budget2019 : రైల్వేకు రూ.64,587 కోట్లు.. త్వరలో పట్టాలపైకి వందే భారత్ రైలు...

Webdunia
శుక్రవారం, 1 ఫిబ్రవరి 2019 (12:24 IST)
కేంద్ర తాత్కాలిక ఆర్థికమంత్రి పియూష్ గోయల్ దేశ రైల్వే రంగానికి 64,587 కోట్ల రూపాయలను కేటాయించారు. త్వరలోనే రైలు పట్టాలపైకి వందే భారత్ అనే పేరుతో సరికొత్త సూపర్ ఫాస్ట్ రైలును ప్రవేశపెట్టనున్నట్టు తెలిపారు. ఈశాన్య రాష్ట్రాలైన మిజోరాం, మేఘాలయాలను రైల్వేతో అనుసంధానం చేసినట్టు తెలిపారు. కాపలాలేని లెవల్ క్రాసింగ్‌లను తొలగించామన్నారు 
 
దేశ రైల్వేల చరిత్రలోనే ఈ యేడాది ప్రమాదాలు అతి తక్కువ సంఖ్యలో జరిగిన సంవత్సరంగా మిగిలిపోయిందన్నారు. బ్రాడ్‌గేజ్‌లో కాపలా లేని గేట్లను తొలగించామన్నారు. ఈశాన్య భారతానికి కూడా మౌలిక రంగ అభివృద్ధి ఫలితాలు అందిస్తున్నామన్నారు. 
 
ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన రహదారులు నిర్మించామని తెలిపారు. ప్రతీ రోజు 27 కిలోమీటర్ల రోడ్ల నిర్మాణం చేపట్టామన్నారు. సాగర్‌మాల కింద పోర్టుల ద్వారా సరుకు రవాణా చేస్తున్నామన్నారు. బ్రహ్మపుత్ర ద్వారా ఈశాన్య రాష్ట్రాలకు సరుకు రవాణా అవుతుందన్నారు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఓ హీరో ఇబ్బందికరంగా ప్రవర్తించారు.. : సినీ నటి ఖుష్బూ

డిసెంబర్ నుంచి స్ట్రీమింగ్ కానున్న హరికథ వెబ్ సిరీస్

ఖర్చుపెట్టినా దక్కని ఫలితంతో ఎస్కేప్ అయిన నిర్మాత

ఎస్ఎస్ థమన్ లాంచ్ చేసిన అల్లరి నరేష్, అమృత అయ్యర్ బచ్చల మల్లి మెలోడీ సాంగ్

కన్నప్ప లో మహాదేవ శాస్త్రిగా మోహన్ బాబు లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎండుద్రాక్షలు ఎందుకు తినాలో తెలుసా?

ఖాళీ కడుపుతో ఈ 5 పదార్థాలను తినకూడదు, ఏంటవి?

క్యాబేజీతో బిర్యానీ.. పెరుగు పచ్చడితో టేస్ట్ చేస్తే.. అదిరిపోతుంది...

వాయు కాలుష్యంలో హృద్రోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

హెల్దీ లివర్ కోసం పాటించాల్సిన చిట్కాలు

తర్వాతి కథనం
Show comments