Webdunia - Bharat's app for daily news and videos

Install App

పసిడి ప్రియులకు శుభవార్త : తగ్గిన బంగారం - వెండి ధరలు

Webdunia
ఆదివారం, 26 సెప్టెంబరు 2021 (10:20 IST)
దేశంలోని పసిడి ప్రియులకు ఓ శుభవార్త. కానీ, ఆదివారం మార్కెట్ ధరల ప్రకారం బంగారం, వెండి ధరలు తగ్గాయి. హైదరాబాద్‌లో గత రెండు రోజులుగా బంగారం ధరలు ఇపుడు స్థిరంగా ఉన్నాయి. వెండి ధరలు భారీగా తగ్గాయి. మరి నేడు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలో ప్రధాన నగరాల్లో ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.
 
హైదరాబాద్ మార్కెట్‌లో నగల తయారీకి వాడే 22 క్యారెట్ల బంగారం ధర ఈ ఉదయానికి 1 గ్రాము రూ.4,320గా ఉంది. అలాగే 8 గ్రాములు రూ.34,560గా ఉంది. 10 గ్రాములు ధర రూ.43,200గా ఉంది. హైదరాబాద్, సికింద్రాబాద్, అమరావతి, విజయవాడ, విశాఖపట్నం, వరంగల్‌లో ధరలు ఒకేలా ఉన్నాయి. 
 
ఇకపోతే, ఆదివారం 22 క్యారెట్ల 10 గ్రాములు బంగారం ధర.. ముంబైలో రూ.45,240, ఢిల్లీలో రూ.45,350, బెంగళూరులో రూ.43,200, చెన్నైలో రూ.43,570, కోల్‌కత్తాలో రూ.45,900 గా ఉంది. 
 
ఇక, హైదరాబాద్‌లో వెండి ధర నిన్నటితో పోల్చితే తగ్గింది. కేజీ వెండి ధర రూ.800 తగ్గింది. ఇక్కడ నేడు వెండి ధర 1 గ్రాము రూ.64.10గా ఉంది. అదే 8 గ్రాములు ధర రూ.512.80 గా ఉంది. 
 
అదే 10 గ్రాములు ధర రూ.641 ఉంది. 100 గ్రాములు ధర రూ.6,410 ఉండగా, కేజీ వెండి ధర రూ.64,100 గా ఉంది. విజయవాడ, విశాఖపట్నంలో కూడా వెండి ధరలు ఇదే విధంగా ఉన్నాయి.

సంబంధిత వార్తలు

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments