Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్పైస్‌జెట్ 12వ వార్షికోత్సవం... రూ.12కే విమాన టిక్కెట్

స్పైస్‌జెట్ బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఆ సంస్థ 12వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని రూ.12కే విమాన ప్రయాణాన్ని కల్పించనుంది. ముఖ్యంగా 12 రూపాయల ప్రారంభ ధరతో టిక్కెట్లను విక్రయించనుంది. పన్నులు, ఇతర సర్‌

Webdunia
మంగళవారం, 23 మే 2017 (15:14 IST)
స్పైస్‌జెట్ బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఆ సంస్థ 12వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని రూ.12కే విమాన ప్రయాణాన్ని కల్పించనుంది. ముఖ్యంగా 12 రూపాయల ప్రారంభ ధరతో టిక్కెట్లను విక్రయించనుంది. పన్నులు, ఇతర సర్‌చార్జీలను మినహాయించి ఈ ఆఫర్ అమలు చేయనున్నట్టు తెలిపింది. 
 
ఈ ఆఫర్ కింద 2017 మే 23వ తేదీ నుంచి 28వ తేదీ వరకు టికెట్లు విక్రయించనుంది. ఈ బుకింగ్స్ ద్వారా వచ్చేనెల 26 నుంచి 2018 మార్చి 24 వరకు ప్రయాణించవచ్చు. 'ప్రతి భారతీయుడికి విమాన ప్రయాణాన్ని అందుబాటులోకి తేవాలన్న స్పైస్‌‌జెట్ ప్రయత్నాన్ని ఈ ఆఫర్ల ద్వారా పునుద్ఘాటిస్తున్నాం...' అని స్పైస్‌జెట్ మంగళవారం ఓ ప్రకటనలో వెల్లడించింది.
 
కాగా, దేశంలోని ప్రైవేట్ విమానయాన సర్వీసుల్లో స్పైస్‌ జెట్‌కుబడ్జెట్ క్యారియర్‌గా మంచి పేరుంది. ఈ నేపథ్యంలో.. 12వ వార్షికోత్సవం సందర్భంగా అన్ని దేశీయ విమానాలతో పాటు విదేశీ సర్వీసులకు ఈ ఆఫర్ అమలు చేస్తున్నట్టు స్పైస్‌జెట్ వెల్లడించింది. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kingdom: విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ లేటెస్ట్ అప్ డేట్

ఆధ్యాత్మిక ప్రపంచంలోకి తీసుకెళ్లేలా శంబాల మేకింగ్ వీడియో

డాక్టర్ కూ పేషెంట్స్‌కి మధ్య సరైన వ్యక్తిలేకపోతే ఏమిటనేది డియర్ ఉమ : సుమయ రెడ్డి

ఓటీటీలు నిర్మాతలకు శాపంగా మారాయా? కొత్త నిర్మాతలు తస్మాత్ జాగ్రత్త!

Chaganti: హిట్ 3 లోని క్రూరమైన హింసను చాగంటి కి ముందుగా చెప్పలేదా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?

ఇంగ్లీష్ టీచింగ్ పద్ధతి అదుర్స్.. ఆ టీచర్ ఎవరు..? (video)

మహిళలకు మేలు చేసే ఉస్తికాయలు.. ఆ సమస్యలు మటాష్

తర్వాతి కథనం
Show comments