Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్పైస్ జెట్ బోర్డుకు రాజీనామా చేసేసిన మారన్ ఫ్యామిలీ!

Webdunia
శుక్రవారం, 30 జనవరి 2015 (15:46 IST)
స్పైస్ జెట్ బోర్డు డైరక్టర్ల పదవులకు మీడియా దిగ్గజం కళానిధి మారన్, ఆయన సతీమణి కావేరి, దగ్గరి బంధువు ఎస్.నటరాజన్‌లు రాజీనామా చేశారు. ఇటీవలే స్పైస్ జెట్‌లో తమకున్న వాటాను వీరు అజయ్ సింగ్‌కు విక్రయించిన సంగతి తెలిసిందే.
 
కాగా, సంస్థలో కొత్త ఇన్వెస్టర్లు ముందు కుదుర్చుకున్న ఒప్పందం మేరకు రూ.100 కోట్లను పెట్టుబడిగా పెట్టారు. మరో రూ.400 కోట్లను ఫిబ్రవరి 15లోగా పెట్టుబడిగా పెట్టాల్సి ఉంది. మార్చి 15న మరో రూ.500 కోట్లు చెల్లించాల్సి ఉంది.
 
ఏప్రిల్ 30 నాటికి మరో రూ.500 కోట్లు పెట్టుబడిగా పెట్టాల్సి ఉంటుంది. దీనిలో మూడింట రెండు వంతులు ఈక్విటీ రూపంలో, మిగిలినది రుణం రూపంలో సంస్థకు మారన్ చెల్లించాల్సి వుంటుంది. 

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments