Webdunia - Bharat's app for daily news and videos

Install App

జూలై 1 నుంచి జీఎస్టీ అమలు.. స్మార్ట్ ఫోన్లు, సిమెంట్ ధరలు తగ్గుతాయట..

జీఎస్టీని అమలు చేయడంతో స్మార్ట్ ఫోన్ల ధరలు తగ్గుముఖం పట్టనున్నాయి. వస్తు సేవల పన్ను (జీఎస్టీ)ని అమలు చేయడంతో స్మార్ట్ ఫోన్లతో పాటు వైద్య పరికరాలు, సిమెంట్ ధరలు కూడా తగ్గుతాయని కేంద్రం ప్రకటించింది. దే

Webdunia
మంగళవారం, 23 మే 2017 (09:17 IST)
జీఎస్టీని అమలు చేయడంతో స్మార్ట్ ఫోన్ల ధరలు తగ్గుముఖం పట్టనున్నాయి. వస్తు సేవల పన్ను (జీఎస్టీ)ని అమలు చేయడంతో స్మార్ట్ ఫోన్లతో పాటు వైద్య పరికరాలు, సిమెంట్ ధరలు కూడా తగ్గుతాయని కేంద్రం ప్రకటించింది. దేశవ్యాప్తంగా జూలై 1 నుంచి జీఎస్టీ అమల్లోకి రానుంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం స్మార్ట్‌ఫోన్లపై సగటున 13.5 శాతం పన్ను ఉండగా, జీఎస్టీ అమలైతే 12 శాతమే వసూలు చేస్తారని ఆర్థిక శాఖ వెల్లడించింది. 
 
అంతేగాకుండా.. జీఎస్టీ అమలుతో వైద్య పరికరాలపై ప్రస్తుతమున్న 13 శాతం పన్నును 12 శాతంగా నిర్ణయించినట్లు ఆర్థిక శాఖ తెలిపింది. అలాగే సిమెంట్‌పై  31శాతం ఉన్న పన్నును 28 శాతానికి తగ్గించనున్నట్లు కేంద్రం ప్రకటించింది. ఇదేవిధంగా బయో కెమికల్‌, ఆయుర్వేదం, యునానీ, సిద్ధ, హోమియోపతి విధానంలో వాడే ముడిపదార్థాలపై జీఎస్టీని 12 శాతానికి తగ్గించాలని నిర్ణయించారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సిల్క్ స్మిత అఫీషియల్ బయోపిక్ లో చంద్రిక రవి

శ్రీ కనకదుర్గమ్మవారి ఆశీస్సులు కోరిన హరిహరవీరమల్లు టీమ్

ముంబై మెట్రో రైలెక్కిన పుష్ప 2.. ఎందుకు? (video)

కన్నప్ప లో శ్రీ కాళహస్తి పురాణ కథ తెలిపే గిరిజనులుగా అరియానా, వివియానా

అప్పుడు డిస్సాపాయింట్ అయ్యాను, సలహాలు ఇవ్వడం ఇష్టం వుండదు : శ్రీను వైట్ల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓట్స్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

విటమిన్ డి లభించే 5 పదార్థాలు, ఏంటవి?

గర్భాశయ క్యాన్సర్‌తో బాధ పడుతున్న 83 ఏళ్ల మహిళకు విజయవంతంగా చికిత్స

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

తర్వాతి కథనం
Show comments