Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇండియాలో పెరుగుతున్న మిలియనీర్ల సంఖ్య: 11వ స్థానంలో భారత్

Webdunia
బుధవారం, 16 సెప్టెంబరు 2015 (14:28 IST)
ఆర్సీబీ వెల్త్ మేనేజ్‌మెంట్ తాజాగా విడుదల చేసిన నివేదికలో అత్యధికంగా సంపన్నుల్ని కలిగివున్న దేశాల్లో భారత్ 11వ స్థానంలో నిలిచింది. భారత్‌లో మిలియనీర్ల సంఖ్య గణనీయంగా పెరుగుతున్న నేపథ్యంలో.. 2014కి గానూ భారత్‌లో మొత్తం 1.98 లక్షల మంది సంపన్నులు ఉన్నారని ఆర్సీబీ నివేదిక వెల్లడించింది. 
 
ఆసియా పసిఫిక్ రీజియన్లో, ఇండియా టాప్-3లో ఉందని ఆర్బీసీ వెల్లడించింది. 2013లో ఇండియా 1.56 లక్షల మంది ధనవంతులను కలిగివుందని గుర్తు చేసింది. ఇక, అత్యధికంగా సంపన్నులు కలిగివున్న దేశంలో అమెరికా (43.51 లక్షల మంది ధనికులు) టాప్‌లో నిలవగా, రెండో స్థానంలో జపాన్ (24.52 లక్షలు) నిలిచింది. ఇక జర్మనీ (11.41 లక్షలు), చైనా (8.90 లక్షలు) టాప్-4లో ఉన్నాయి.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments