Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాచిగూడలో సిద్ధి వినాయక ఆటోమొబైల్స్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఎక్స్‌క్లూజివ్ డీలర్

Webdunia
శనివారం, 29 ఏప్రియల్ 2023 (16:49 IST)
రాజధాని కోపరేటివ్ బ్యాంక్ చైర్మన్ వేమిరెడ్డి నర్సింహ రెడ్డి, కాచిగూడ ఎక్స్‌క్లూజివ్ చేతక్ షోరూమ్‌ను కాచిగూడ పీఎస్ సీఐ ఎన్ రామలక్ష్మణరాజుతో కలిసి చేతక్ జోనల్ సేల్స్ & సర్వీస్ మేనేజర్లు గోపాల్ ఎస్ ఆరాధ్యుల మరియు చేతక్ ఏరియా మేనేజర్ ఎన్ రఘువంశీధర్ రెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా బాబుల్ రెడ్డి మాట్లాడుతూ, హైదరాబాద్‌లో చేతక్ కస్టమర్ల కోసం ప్రత్యేక షోరూమ్ ఏర్పాటు చేయడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు.
 
ఇప్పటికే బేగంపేటలో ఒక చేతక్ CECని కలిగి ఉన్నామని, మరో చేతక్ CECని కలిగి ఉన్నామని, వచ్చే నెలలో కూకట్‌పల్లిలో వర్క్‌షాప్ కూడా సిద్ధంగా ఉంటుందని బాబుల్ రెడ్డి వెల్లడించారు. కొంతమంది కస్టమర్లు చేతక్ ప్రీమియమ్ ఎలక్ట్రిక్ వెహికల్‌తో తమ 18 నెలల రైడింగ్ అనుభవాన్ని పంచుకున్నారు మరియు చేతక్ కేవలం పర్యావరణ అనుకూలమైనది మాత్రమే కాదు, పాకెట్ ఫ్రెండ్లీ కూడా అయినందున తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు.
 
బజాజ్ చేతక్ ప్రీమియమ్ ఎలక్ట్రిక్ స్కూటర్ బిల్డ్ క్వాలిటీతో ఫుల్ మెటల్ బాడీ, కాంపాక్ట్ ఛార్జర్‌తో ఛార్జింగ్ చేసుకునే అవకాశం తో  అత్యుత్తమ క్లాస్ ప్రీమియం ఫీచర్లు కస్టమర్‌లు కొనుగోలు చేయడానికి కొన్ని ముఖ్యమైన కారణాలు. కాచిగూడ, బేగంపేట్‌లో మాకు ప్రత్యేకమైన చేతక్ ప్రీమియం ఎలక్ట్రిక్ వెహికల్ వర్క్‌షాప్‌లు ఉన్నాయి. బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను బజాజ్ ఆటో లిమిటెడ్ తయారు చేసింది,  చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ల ఎక్స్‌షోరూమ్ ప్రారంభ ధర రూ.1,21,000/-
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పారితోషికం కంటే పనిలో సంతృప్తి కి ప్రాధాన్యత: కిషోర్ బొయిదాపు

Nitin: సోదరి సెంటిమెంట్ తమ్ముడు మూవీకి ఎ సర్టిఫికెట్ కావాలన్న దిల్ రాజు

అప్పుడు బొమ్మరిల్లు ఇప్పుడు 3 BHK, అందుకే కె విశ్వనాథ్ గారికి అంకితం: సిద్ధార్థ్

ఆలయానికి మరో ఏనుగును విరాళంగా ఇచ్చిన నటి త్రిష

'కాంటా లగా' ఫేమ్ షఫాలీ జరివాలా హఠాన్మరణం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

తర్వాతి కథనం
Show comments